Sheela Rajkumar | రణబాలిలో అలివేలు – జైలర్ 2లో పార్వతి – రెండు సినిమాల్లో నటించిన తమిళ నటి ఎవరంటే?
ఈ దసరాకు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ జైలర్ 2, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రణబాలి పోటీపడ్డాయి. రణబాలి హిస్టారికల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కగా...జైలర్ 2 కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందింది. కాగా ఈ రెండు సినిమాల్లో తమిళ నటి షీలా రాజ్‌కుమార్ నటించింది. రణబాలిలో అలివేలుగా డీ గ్లామర్ పాత్రలో కనిపించింది. ఈ సినిమాతోనే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. జైలర్ 2లో పార్వతి అనే కథను మలుపుతిప్పే చిన్న పాత్రలో నటించింది. రెండు సినిమాల్లో ఆమె నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి.
N
Naresh N
Entertainment | Published On Oct 16, 2026, 8.45 pm IST

01/07

02/07

03/07

04/07

05/07

06/07

07/07
తాజావార్తలు
- ●Garuda Seva | వానజల్లుల మధ్య వైభవంగా శ్రీవారి గరుడసేవ!
- ●TGSRTC | ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. దసరాకు 7వేల ప్రత్యేక బస్సులు!
- ●Hyderabad | వేసవిలో నీటి ఎద్దడి నివారణకు జలమండలి ప్లాన్!
- ●Pranitha Subhash | తల్లయిన తగ్గని గ్లామర్ - బాపు బొమ్మ ప్రణీత లేటెస్ట్ ఫొటోలపై ఓ లుక్కేయండి!
- ●KTR | సహకార ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెండి.. కేటీఆర్‌కు సంఘాల అధ్యక్షుల రిక్వెస్ట్
- ●Vijay Deverakonda | అఫీషియల్ - "మనం" డైరెక్టర్‌తో విజయ్ దేవరకొండ సినిమా - జానర్ ఇదే

Garuda Seva | వానజల్లుల మధ్య వైభవంగా శ్రీవారి గరుడసేవ!

TGSRTC | ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. దసరాకు 7వేల ప్రత్యేక బస్సులు!

Hyderabad | వేసవిలో నీటి ఎద్దడి నివారణకు జలమండలి ప్లాన్!

Pranitha Subhash | తల్లయిన తగ్గని గ్లామర్ - బాపు బొమ్మ ప్రణీత లేటెస్ట్ ఫొటోలపై ఓ లుక్కేయండి!


