Mamitha Baiju | మమితా బైజు కోసం ప్రొడ్యూసర్‌గా మారిన డ్రాగన్ హీరో
ప్రేమలు బ్యూటీ మమితా బైజు కెరీర్లో ఫస్ట్ టైమ్ ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాతో డ్రాగన్, డ్యూడ్ సినిమాల ఫేమ్, కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు ప్రధాన పాత్రలో నటిస్తున్నారట. గత ఏడాది రిలీజై బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన డ్యూడ్ మూవీలో ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు హీరోహీరోయిన్లుగా నటించారు.
N
Naresh N
Entertainment | Invalid Date

01/06

02/06

03/06

04/06

05/06

06/06
తాజావార్తలు
- ●Devi Sri Prasad | ఎల్లమ్మ సినిమా చేయడానికి స్ఫూర్తి ఇదే - వీడియో షేర్ చేసిన దేవిశ్రీప్రసాద్
- ●Karnataka CM Change | కర్ణాటకలో సీఎం మార్పు లేనట్టే! ఢిల్లీ భేటీలో అసలు ఏం జరిగిందంటే? కాంగ్రెస్ హైకమాండ్ క్లారిటీ
- ●Harish Rao | శంషాబాద్‌లో వెయ్యి కోట్ల విలువైన భూముల స్కాం : హరీశ్‌రావు
- ●Nitesh Rane Bakrid Remark | 'మటన్‌కు బదులు కాగితం తిని చూడు'.. వర్చువల్ బక్రీద్ వ్యాఖ్యలపై బీజేపీ మంత్రి నితేశ్ రాణేకు సొంత పార్టీ నేత షాక్
- ●Web Series | టైటాన్ వాచ్ చరిత్రపై వెబ్‌సిరీస్ - లీడ్ రోల్లో కుబేర విలన్ - ఎందులో స్ట్రీమింగ్ అంటే?
- ●Maheshkumar Goud | బాగా పని చేయండి.. బూత్ స్థాయి నుంచే పార్టీని బలోపేతం చేద్దాం: మహేశ్‌కుమార్‌గౌడ్

Devi Sri Prasad | ఎల్లమ్మ సినిమా చేయడానికి స్ఫూర్తి ఇదే - వీడియో షేర్ చేసిన దేవిశ్రీప్రసాద్

Karnataka CM Change | కర్ణాటకలో సీఎం మార్పు లేనట్టే! ఢిల్లీ భేటీలో అసలు ఏం జరిగిందంటే? కాంగ్రెస్ హైకమాండ్ క్లారిటీ

Harish Rao | శంషాబాద్‌లో వెయ్యి కోట్ల విలువైన భూముల స్కాం : హరీశ్‌రావు

Nitesh Rane Bakrid Remark | 'మటన్‌కు బదులు కాగితం తిని చూడు'.. వర్చువల్ బక్రీద్ వ్యాఖ్యలపై బీజేపీ మంత్రి నితేశ్ రాణేకు సొంత పార్టీ నేత షాక్


