Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే విషెస్ – చిన్ననాటి ఫొటో పంచుకున్న చెల్లెలు – మందు బాటిల్‌తో స్పిరిట్ సెట్స్‌లో..
రెబెల్ స్టార్ ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా శుక్రవారం ఆయనకు పలువురు సినీ ప్రముఖులు విషెస్ చెప్పారు. పలువురు దర్శకులు ప్రభాస్‌తో చేసిన సినిమాల తాలూకు వర్కింగ్ స్టిల్స్‌ను అభిమానులతో పంచుకున్నారు.
N
Naresh N
Entertainment | Published On Oct 23, 2026, 5.58 pm IST

01/05
స్పిరిట్ సెట్స్‌లో ప్రభాస్‌తో కలిసి దిగిన ఓ ఫొటోను డైరెక్టర్ సందీప్ వంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో సందీప్ వంగా చేతిలో మందు బాటిల్ ఉండటం ఆసక్తిని పంచుతోంది.

02/05
హ్యాపీ బర్త్‌డే ఫౌజీ అంటూ ప్రశాంత్ నీల్ భార్య లిఖిత ప్రభాస్‌తో కలిసి దిగిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

03/05
కృష్ణంరాజు కూతురు ప్రసీద ప్రభాస్‌కు బర్త్‌డే విషెస్ చెప్పింది.ప్రభాస్ చిన్ననాటి ఫొటోను అభిమానులతో పంచుకుంది.

04/05
బుజ్జిగాడు సినిమా రోజుల నాటి జ్ఞాపకాలను ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా గుర్తుచేస్తూ పూరి జగన్నాథ్ ఫొటోలు పోస్ట్ చేశారు.

05/05
తాజావార్తలు
- ●Juloori Gouri Shankar | కేఎల్ కృషిని ఉపవాచకాలుగా పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి
- ●BCI | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ నిర్ణయాలపై బీసీఐ స్టే
- ●OTT Releases | ఈ వారం ఓటీటీలో రిలీజైన సినిమాలు, సిరీస్‌లు ఇవే - నాని, కీర్తి సురేష్ మూవీస్‌ను మిస్సవ్వొద్దు
- ●Vakiti Srihari | ఖేలో ఇండియా పోటీల కోసం ప్రతిభ ఆధారంగానే అవకాశాలు
- ●Karnataka High Court | సోషల్ మీడియా పోస్టులు.. విచారణ లేకుండా యంత్రాల్లా ఎఫ్ఐఆర్లు నమోదు చేయడమేంటి..?
- ●Sridhar Babu | 1100 కాల్ చేస్తే.. మీ ఇంటికే మీ సేవ సర్టిఫికెట్లు

Juloori Gouri Shankar | కేఎల్ కృషిని ఉపవాచకాలుగా పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి

BCI | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ నిర్ణయాలపై బీసీఐ స్టే

OTT Releases | ఈ వారం ఓటీటీలో రిలీజైన సినిమాలు, సిరీస్‌లు ఇవే - నాని, కీర్తి సురేష్ మూవీస్‌ను మిస్సవ్వొద్దు

Vakiti Srihari | ఖేలో ఇండియా పోటీల కోసం ప్రతిభ ఆధారంగానే అవకాశాలు


