త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Singer | పెళ్లిపీట‌లు ఎక్క‌బోతున్న పాపుల‌ర్ సింగ‌ర్స్‌

త‌మిళ సింగ‌ర్స్ సామ్ విశాల్‌, శ్రీనిష పెళ్లిచేసుకోబోతున్నారు. గ‌త కొన్నేళ్లుగా ప్రేమ‌లో ఉన్న జంట బుధ‌వారం ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. శ్రీనిష, సామ్ విశాల్ తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప‌లు సూప‌ర్ హిట్ సాంగ్స్ ఆల‌పించారు. రామ్ ది వారియ‌ర్‌లోని విజిల్ సాంగ్‌తో శ్రీనిష తెలుగులో ఫేమ‌స్ అయ్యింది. రంగ‌రంగ వైభ‌వంగా, సిద్దార్థ్ రాయ్‌, డ్రాగ‌న్‌తో పాటు ప‌లు సినిమాఇల్లో శ్రీనిష పాడిన పాట‌లు సూప‌ర్‌హిట్ట‌య్యాయి. ద‌ళ‌ప‌తి విజ‌య్ మాస్ట‌ర్ సినిమాలోచి కుట్టి స్టోరీ పాట‌తో సామ్ విశాల్ పేరు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో మారుమోగింది.

N

Naresh N

Entertainment | Published On Nov 12, 2026, 7.57 pm IST

Singer | పెళ్లిపీట‌లు ఎక్క‌బోతున్న పాపుల‌ర్ సింగ‌ర్స్‌ - Image 1
01/08
Singer | పెళ్లిపీట‌లు ఎక్క‌బోతున్న పాపుల‌ర్ సింగ‌ర్స్‌ - Image 2
02/08
Singer | పెళ్లిపీట‌లు ఎక్క‌బోతున్న పాపుల‌ర్ సింగ‌ర్స్‌ - Image 3
03/08
Singer | పెళ్లిపీట‌లు ఎక్క‌బోతున్న పాపుల‌ర్ సింగ‌ర్స్‌ - Image 4
04/08
Singer | పెళ్లిపీట‌లు ఎక్క‌బోతున్న పాపుల‌ర్ సింగ‌ర్స్‌ - Image 5
05/08
Singer | పెళ్లిపీట‌లు ఎక్క‌బోతున్న పాపుల‌ర్ సింగ‌ర్స్‌ - Image 6
06/08
Singer | పెళ్లిపీట‌లు ఎక్క‌బోతున్న పాపుల‌ర్ సింగ‌ర్స్‌ - Image 7
07/08
Singer | పెళ్లిపీట‌లు ఎక్క‌బోతున్న పాపుల‌ర్ సింగ‌ర్స్‌ - Image 8
08/08

Advertisement