Allu Sneha Reddy | అల్లు అర్జున్ సతీమణికి అరుదైన గౌరవం
భారతదేశంలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న స్టెప్‌వెల్ ఆర్ట్ బినాలే ‘బావోలి ఆర్ట్ సంగం’లో అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి భాగమయ్యారు. ఈ కార్యక్రమానికి స్నేహారెడ్డి కల్చర్ అండ్ హెరిటేజ్ విభాగం చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.దేశంలోని చారిత్రక మెట్ల బావుల (స్టెప్‌వెల్స్) విశిష్టతను ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు, వాటి అద్భుతమైన నిర్మాణ శైలి, నీరు, కళలు, నాగరికత మధ్య ఉన్న అనుబంధాన్ని బావోలి ఆర్ట్ సంగం ద్వారా ప్రజలకు తెలియజేయనున్నారు. బావోలి ఆర్ట్ సంగం 2026 డిసెంబర్ 1 నుంచి 2027 జనవరి 10 వరకు జరగనుంది.
N
Naresh N
Entertainment | Published On Nov 12, 2026, 7.00 pm IST

01/06

02/06

03/06

04/06

05/06

06/06
తాజావార్తలు
- ●UPSC Civils | సివిల్స్ తుది ఇంటర్వ్యూకు 31 మంది ఎంపిక.. ఒక్కొక్కరికి రూ. లక్ష ఆర్థిక ప్రోత్సాహం
- ●Jagga Reddy | రాష్ట్రమిచ్చిన సోనియానే రాసుకోవాల్నా.. తీసుకున్న మనం రాయాలి
- ●Kishan Reddy | అది భారత్ సమ్మిట్ కాదు.. భారత వ్యతిరేక సమ్మిట్
- ●Kareena Kapoor | దీపావళి ఫొటోషూట్‌పై వివాదం - కరీనా కపూర్‌కు లీగల్ నోటీసులు
- ●Skyroot Aerospace Brazil Deal | హైదరాబాద్ స్పేస్ స్టార్టప్ 'స్కైరూట్' మరో అంతర్జాతీయ ముందడుగు.. బ్రెజిల్‌తో భారీ డీల్
- ●Unimech Aerospace | సరికొత్త రికార్డు సృష్టించిన డిఫెన్స్ స్టాక్.. ఆరు నెలల్లో 110 శాతం లాభం..

UPSC Civils | సివిల్స్ తుది ఇంటర్వ్యూకు 31 మంది ఎంపిక.. ఒక్కొక్కరికి రూ. లక్ష ఆర్థిక ప్రోత్సాహం

Jagga Reddy | రాష్ట్రమిచ్చిన సోనియానే రాసుకోవాల్నా.. తీసుకున్న మనం రాయాలి

Kishan Reddy | అది భారత్ సమ్మిట్ కాదు.. భారత వ్యతిరేక సమ్మిట్

Kareena Kapoor | దీపావళి ఫొటోషూట్‌పై వివాదం - కరీనా కపూర్‌కు లీగల్ నోటీసులు


