Pooja Hegde | రెమ్యూనరేషన్లో మృణాల్ ఠాకూర్‌ను దాటేసిన పూజా హెగ్డే
పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా నటించిన బాలీవుడ్ మూవీ హై జవానీతో ఇష్క్ హోనా హై జూన్ 5న థియేటర్లలోకి రాబోతుంది. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ హిందీ మూవీలో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు. ఈ సినిమా కోసం పూజా హెగ్డే ఐదు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోగా...మృణాల్ మాత్రం మూడు కోట్లు మాత్రమే అందుకుందట. దాదాపు 70 కోట్ల బడ్జెట్‌తో ఈ బాలీవుడ్ మూవీ రూపొందినట్లు సమాచారం. హై జవానీతో ఇష్క్ హోనా హై సక్సెస్ పూజా హెగ్డేతో పాటు మృణాల్ బాలీవుడ్ కెరీర్‌కు కీలకంగా మారింది.
N
Naresh N
Entertainment | Invalid Date

01/08

02/08

03/08

04/08

05/08

06/08

07/08

08/08
తాజావార్తలు
- ●Ram Gopal Varma | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ
- ●Husnabad Engineering College | హుస్నాబాద్ ఇంజనీరింగ్ కాలేజీకి మహర్దశ.. హాస్టళ్ల నిర్మాణానికి రూ. 6.25 కోట్లు మంజూరు
- ●Rajya Sabha Elections 2026 | జూన్ 18న రాజ్యసభ ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల లిస్ట్ ఇదే!
- ●Telugu OTT | గత వారం థియేటర్లలో....ఈ వారం ఓటీటీలో - అవికా గోర్ తెలుగు రొమాంటిక్ మూవీ స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ ఇవే!
- ●Ponguleti Srinivas Reddy | అక్రమాలకు తావివ్వకూడదనే.. సబ్ రిజిస్ట్రార్ల అధికారాల్లో కోత: మంత్రి పొంగులేటి
- ●Sathyaraj Daughter | కట్టప్ప కూతురి సీక్రెట్ మ్యారేజ్ - మార్ఫింగ్ ఫొటోలపై బాహుబలి యాక్టర్ ఫైర్

Ram Gopal Varma | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ

Husnabad Engineering College | హుస్నాబాద్ ఇంజనీరింగ్ కాలేజీకి మహర్దశ.. హాస్టళ్ల నిర్మాణానికి రూ. 6.25 కోట్లు మంజూరు

Rajya Sabha Elections 2026 | జూన్ 18న రాజ్యసభ ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల లిస్ట్ ఇదే!

Telugu OTT | గత వారం థియేటర్లలో....ఈ వారం ఓటీటీలో - అవికా గోర్ తెలుగు రొమాంటిక్ మూవీ స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ ఇవే!


