త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pooja Hegde | 70 కోట్ల బ‌డ్జెట్ – ఏడు కోట్ల క‌లెక్ష‌న్స్ – పూజా హెగ్డే ఖాతాలో మ‌రో ఫ్లాప్‌

పూజా హెగ్డే ఖాతాలో మ‌రో ఫ్లాప్ చేర‌డం ఖాయ‌మైంది. బుట్ట‌బొమ్మ హీరోయిన్‌గా న‌టించిన బాలీవుడ్ మూవీ హై జ‌వానీతో ఇష్క్ హోనా హై శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ మ‌రో హీరోయిన్‌గా న‌టించింది. 70 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ బాలీవుడ్ మూవీ తొలి రోజు కేవ‌లం ఏడు కోట్ల క‌లెక్ష‌న్స్ మాత్ర‌మే రాబ‌ట్టింది. ఈ సినిమా కాన్సెప్ట్‌, కామెడీపై దారుణంగా విమ‌ర్శ‌లొస్తున్నాయి. ఔట్‌డేటెడ్ మూవీ అంటూ నెటిజ‌న్లు చెబుతోన్నారు.

N

Naresh N

Entertainment | Invalid Date

Pooja Hegde | 70 కోట్ల బ‌డ్జెట్ – ఏడు కోట్ల క‌లెక్ష‌న్స్ – పూజా హెగ్డే ఖాతాలో మ‌రో ఫ్లాప్‌ - Image 1
01/09
Pooja Hegde | 70 కోట్ల బ‌డ్జెట్ – ఏడు కోట్ల క‌లెక్ష‌న్స్ – పూజా హెగ్డే ఖాతాలో మ‌రో ఫ్లాప్‌ - Image 2
02/09
Pooja Hegde | 70 కోట్ల బ‌డ్జెట్ – ఏడు కోట్ల క‌లెక్ష‌న్స్ – పూజా హెగ్డే ఖాతాలో మ‌రో ఫ్లాప్‌ - Image 3
03/09
Pooja Hegde | 70 కోట్ల బ‌డ్జెట్ – ఏడు కోట్ల క‌లెక్ష‌న్స్ – పూజా హెగ్డే ఖాతాలో మ‌రో ఫ్లాప్‌ - Image 4
04/09
Pooja Hegde | 70 కోట్ల బ‌డ్జెట్ – ఏడు కోట్ల క‌లెక్ష‌న్స్ – పూజా హెగ్డే ఖాతాలో మ‌రో ఫ్లాప్‌ - Image 5
05/09
Pooja Hegde | 70 కోట్ల బ‌డ్జెట్ – ఏడు కోట్ల క‌లెక్ష‌న్స్ – పూజా హెగ్డే ఖాతాలో మ‌రో ఫ్లాప్‌ - Image 6
06/09
Pooja Hegde | 70 కోట్ల బ‌డ్జెట్ – ఏడు కోట్ల క‌లెక్ష‌న్స్ – పూజా హెగ్డే ఖాతాలో మ‌రో ఫ్లాప్‌ - Image 7
07/09
Pooja Hegde | 70 కోట్ల బ‌డ్జెట్ – ఏడు కోట్ల క‌లెక్ష‌న్స్ – పూజా హెగ్డే ఖాతాలో మ‌రో ఫ్లాప్‌ - Image 8
08/09
Pooja Hegde | 70 కోట్ల బ‌డ్జెట్ – ఏడు కోట్ల క‌లెక్ష‌న్స్ – పూజా హెగ్డే ఖాతాలో మ‌రో ఫ్లాప్‌ - Image 9
09/09

Advertisement