త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pooja Hegde | న్యూయార్క్‌లో పూజా హెగ్డే సంద‌డి – ఇండియా డే ప‌రేడ్‌కు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా బుట్ట‌బొమ్మ‌

ఆదివారం న్యూయార్క్‌లో జ‌రిగిన ఇండియా డే ప‌రేడ్‌కు బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది. భార‌తీయ సంస్కృతులు, సంప్ర‌దాయాల‌ను చాటిచెబుతూ ఈ వేడుక అట్ట‌హాసంగా జ‌రిగింది. ఈ ఈవెంట్‌లో జాతీయ జెండా చేత‌బ‌ట్టి ఆహుతుల్లో దేశ‌భ‌క్తిని నింపింది పూజా హెగ్డే. బాలీవుడ్ పాట‌ల‌కు స్టెప్పులు వేసింది. ఇండియా డే ప‌రేడ్‌కు పూజా హెగ్డేతో పాటు టాలీవుడ్ హీరో అడివి శేష్ ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. గ‌త ఏడాది ఈ వేడుక‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న పాల్గొన్నారు.

N

Naresh N

Entertainment | Published On Aug 17, 2026, 4.15 pm IST

Pooja Hegde | న్యూయార్క్‌లో పూజా హెగ్డే సంద‌డి – ఇండియా డే ప‌రేడ్‌కు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా బుట్ట‌బొమ్మ‌ - Image 1
01/05
Pooja Hegde | న్యూయార్క్‌లో పూజా హెగ్డే సంద‌డి – ఇండియా డే ప‌రేడ్‌కు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా బుట్ట‌బొమ్మ‌ - Image 2
02/05
Pooja Hegde | న్యూయార్క్‌లో పూజా హెగ్డే సంద‌డి – ఇండియా డే ప‌రేడ్‌కు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా బుట్ట‌బొమ్మ‌ - Image 3
03/05
Pooja Hegde | న్యూయార్క్‌లో పూజా హెగ్డే సంద‌డి – ఇండియా డే ప‌రేడ్‌కు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా బుట్ట‌బొమ్మ‌ - Image 4
04/05
Pooja Hegde | న్యూయార్క్‌లో పూజా హెగ్డే సంద‌డి – ఇండియా డే ప‌రేడ్‌కు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా బుట్ట‌బొమ్మ‌ - Image 5
05/05

తాజావార్తలు

Advertisement