త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pawan Kalyan | ప్ర‌ధాని మోదీతో ప‌వ‌న్ క‌ళ్యాణ్, అకీరా నంద‌న్‌ – ఫొటోలు వైర‌ల్‌

హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన‌ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ.... ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇంటికి వెళ్లారు. సైన‌స్ స‌మ‌స్య కార‌ణంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఇటీవ‌ల స‌ర్జ‌రీ జ‌రిగింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ నివాసానికి వెళ్లిన మోదీ ఆయ‌న్ని ప‌రామ‌ర్శించారు. ప‌వ‌న్‌తో పాటు ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల‌తో ముచ్చ‌టించారు.

N

Naresh N

Entertainment | Published On May 10, 2026, 8.11 pm IST

Pawan Kalyan | ప్ర‌ధాని మోదీతో ప‌వ‌న్ క‌ళ్యాణ్, అకీరా నంద‌న్‌ – ఫొటోలు వైర‌ల్‌ - Image 1
01/04
Pawan Kalyan | ప్ర‌ధాని మోదీతో ప‌వ‌న్ క‌ళ్యాణ్, అకీరా నంద‌న్‌ – ఫొటోలు వైర‌ల్‌ - Image 2
02/04
Pawan Kalyan | ప్ర‌ధాని మోదీతో ప‌వ‌న్ క‌ళ్యాణ్, అకీరా నంద‌న్‌ – ఫొటోలు వైర‌ల్‌ - Image 3
03/04
Pawan Kalyan | ప్ర‌ధాని మోదీతో ప‌వ‌న్ క‌ళ్యాణ్, అకీరా నంద‌న్‌ – ఫొటోలు వైర‌ల్‌ - Image 4
04/04

Advertisement