త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Malayalam | మ‌ల‌యాళ హీరోయిన్‌ను పెళ్లిచేసుకున్న విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమాటోగ్రాఫ‌ర్‌

ల‌క్కీ భాస్క‌ర్ సినిమాటోగ్రాఫ‌ర్ నిమిష్ ర‌వి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. మ‌ల‌యాళం హీరోయిన్ అహాన కృష్ణ‌ను పెళ్లిచేసుకున్నాడు. సెప్టెంబ‌ర్ 13న కేర‌ళ‌లోని కోవళంలో ఈ జంట పెళ్లి గ్రాండ్‌గా జ‌రిగింది. నిమిష్‌, అహాన పెళ్లి ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. కురుప్‌, కింగ్ ఆఫ్ కోథాతో పాటు ఇటీవ‌ల రిలీజైన విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్‌కు సినిమాటోగ్రాఫ‌ర్‌గా నిమిష్ ర‌వి ప‌నిచేశాడు. లుకా, ప‌చ్చ‌వుమ్ అద్భుత విల‌క్కుమ్‌తో పాటు మ‌రికొన్ని మ‌ల‌యాళ సినిమాల్లో కీల‌క పాత్ర‌లు పోషించింది అహాన కృష్ణ‌.

N

Naresh N

Entertainment | Published On Sep 15, 2026, 7.49 pm IST

Malayalam | మ‌ల‌యాళ హీరోయిన్‌ను పెళ్లిచేసుకున్న విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమాటోగ్రాఫ‌ర్‌ - Image 1
01/07
Malayalam | మ‌ల‌యాళ హీరోయిన్‌ను పెళ్లిచేసుకున్న విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమాటోగ్రాఫ‌ర్‌ - Image 2
02/07
Malayalam | మ‌ల‌యాళ హీరోయిన్‌ను పెళ్లిచేసుకున్న విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమాటోగ్రాఫ‌ర్‌ - Image 3
03/07
Malayalam | మ‌ల‌యాళ హీరోయిన్‌ను పెళ్లిచేసుకున్న విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమాటోగ్రాఫ‌ర్‌ - Image 4
04/07
Malayalam | మ‌ల‌యాళ హీరోయిన్‌ను పెళ్లిచేసుకున్న విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమాటోగ్రాఫ‌ర్‌ - Image 5
05/07
Malayalam | మ‌ల‌యాళ హీరోయిన్‌ను పెళ్లిచేసుకున్న విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమాటోగ్రాఫ‌ర్‌ - Image 6
06/07
Malayalam | మ‌ల‌యాళ హీరోయిన్‌ను పెళ్లిచేసుకున్న విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమాటోగ్రాఫ‌ర్‌ - Image 7
07/07

Advertisement