త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mouni Roy | త‌ల్లి వ‌య‌సు 40 – కొడుక్కి 39 ఏళ్లు – మౌనీరాయ్ బాలీవుడ్ మూవీపై నెటిజ‌న్ల ట్రోల్‌

వ‌రుణ్ ధావ‌న్‌, పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా న‌టించిన హై జ‌వానీతో ఇష్క్ హోనా హై మూవీ జూన్ 5న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. ఈ మూవీ ట్రైల‌ర్‌ను శ‌నివారం మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైల‌ర్‌లో మృణాల్‌, పూజా హెగ్డే పోటీ ప‌డి అందాల‌ను ఆర‌బోశారు.

N

Naresh N

Entertainment | Invalid Date

ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీరాయ్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతుంది.
01/07

వ‌రుణ్ ధావ‌న్ త‌ల్లిగా మౌనీరాయ్ న‌టిస్తోన్న‌ట్లు ట్రైల‌ర్‌లో చూపించారు.
02/07

వ‌రుణ్ ధావ‌న్ త‌ల్లిగా మౌనీరాయ్ క‌నిపించ‌డంపై నెటిజ‌న్లు ట్రోల్  చేస్తున్నారు.
03/07

మౌనీరాయ్ ఏజ్ 40 ఏళ్లు కాగా...హీరో వ‌రుణ్ ధావ‌న్ వ‌య‌సు 39 ఏళ్లు కావ‌డం గ‌మ‌నార్హం.
04/07

Mouni Roy | త‌ల్లి వ‌య‌సు 40 – కొడుక్కి 39 ఏళ్లు – మౌనీరాయ్ బాలీవుడ్ మూవీపై నెటిజ‌న్ల ట్రోల్‌ - Image 5
05/07
ఇద్ద‌రి మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఏడాదే ఉన్న‌ప్పుడు ఎలా త‌ల్లిగా మౌనీరాయ్‌ని చూపిస్తారంటూ  విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.
06/07

ఇటీవ‌లే భ‌ర్త సూర‌జ్ నంబియార్ నుంచి విడాకులు తీసుకున్న‌ది మౌనీరాయ్‌.
07/07

Advertisement