త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tollywood | కృతి శెట్టి , కీర్తి సురేష్‌ల‌తో టాలీవుడ్ డైరెక్ట‌ర్ అనుచిత ప్ర‌వ‌ర్త‌న – నెటిజ‌న్ల ఫైర్

వెంక‌టేష్‌, క‌ళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న మ‌ల్టీస్టార‌ర్ మూవీ గురువారం ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ఫ‌న్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా న‌టిస్తోన్నారు.

N

Naresh N

Entertainment | Invalid Date

వెంక‌టేష్, అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న ఐదో మూవీ ఇది. ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్‌లో రాఘ‌వేంద్ర‌రావు, సురేష్‌బాబు, అల్లు అర‌వింద్, దిల్‌రాజుతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొన్నారు.
01/07

 కాగా ఈ వేడుక‌లో హీరోయిన్లు కృతి శెట్టి, కీర్తి సురేష్‌ల‌తో రాఘ‌వేంద్ర‌రావు ప్ర‌వ‌ర్తించిన తీరుపై  నెటిజ‌న్ల‌తో పాటు సినీ అభిమానులు ఫైర్ అవుతోన్నారు.
02/07

 ఈ మ‌ల్టీస్టార‌ర్ మూవీ ఫ‌స్ట్ షాట్‌కు రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సీన్ గురించి వివ‌రించే క్ర‌మంలో కీర్తి సురేష్, కృతి శెట్టిల‌పై రాఘ‌వేంద్ర‌రావు చేతులు వేస్తూ క‌నిపించారు. వారిని అనుచితంగా తాకారు
03/07

హీరోయిన్లు అంటే అంత‌ చ‌ల‌క‌నా? అంటూ రాఘ‌వేంద్ర‌రావు తీరుపై నెటిజ‌న్లు ఫైర్ అవుతోన్నారు. గొప్ప ద‌ర్శ‌కుడివై ఉండి ఇదేం పాడు బుద్ది అంటూ నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. నెటిజ‌న్లు ట్వీట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.
04/07

అంద‌రికి ఆద‌ర్శంగా నిల‌వాల్సిన డైరెక్ట‌ర్ ఇలా చేయ‌డం క‌రెక్ట్ కాద‌ని అంటున్నారు.
05/07

వెంక‌టేష్‌, అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ జూన్ 24 నుంచి మొద‌లుకాబోతుంది. ఈ సినిమాకు జీవీ ప్ర‌కాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
06/07

Tollywood | కృతి శెట్టి , కీర్తి సురేష్‌ల‌తో  టాలీవుడ్ డైరెక్ట‌ర్ అనుచిత ప్ర‌వ‌ర్త‌న  – నెటిజ‌న్ల ఫైర్ - Image 7
07/07

Advertisement