Neha Sharma | సినిమా అవకాశాలు లేకపోయినా.. సబ్‌స్క్రిప్షన్‌తో సంపాదిస్తున్న చిరుత బ్యూటీ నేహా శర్మ..!
Neha Sharma | మెగా స్టార్ రామ్ చరణ్‌తో ‘చిరుత’ సినిమాతో టాలీవుడ్‌లో పరిచయమైన నేహా శర్మ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా పెద్ద హిట్ అందుకోలేకపోయింది. వెబ్ సిరీస్‌లలో కూడా నటించినా కలిసిరాలేదు.
Entertainment | Published On Mar 25, 2026, 9.09 pm IST
Neha Sharma | మెగా స్టార్ రామ్ చరణ్‌తో ‘చిరుత’ సినిమాతో టాలీవుడ్‌లో పరిచయమైన నేహా శర్మ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా పెద్ద హిట్ అందుకోలేకపోయింది. వెబ్ సిరీస్‌లలో కూడా నటించినా కలిసిరాలేదు. అయితే, ఈ బ్యూటీకి మాత్రం సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. తాజాగా, నేహా ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ప్రారంభించింది. దాంతో లక్షల్లో ఆదాయాన్ని సంపాదిస్తోంది. సినిమా అవకాశాలు తగ్గినా, ఈ డిజిటల్ మార్గం ఆమెకు కొత్త ఆదాయాన్ని తెచ్చింది. ప్రస్తుతం, కేవలం గ్లామర్ కంటెంట్‌తో నెలకు సుమారు రూ.7 లక్షల వరకు సంపాదిస్తోంది.
సబ్ స్క్రిప్షన్ ఫీజు నెలకు రూ.290 కాగా.. దాదాపు 2,454 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అంటే షూటింగులు లేకపోయినా, ఇంట్లో కూర్చుని ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ పెద్ద ఆదాయం సాధిస్తోంది. నేహా ఎక్కువ ఫాలోవర్లను జిమ్ వర్కౌట్స్, బోల్డ్ ఫొటోషూట్స్ ద్వారా సంపాదించింది. సాధారణంగా, ఇలాంటి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు మహిళా సెలబ్రిటీలు మాత్రమే చేస్తారు. నేహా చేస్తున్న ఈ డిజిటల్ వ్యాపారం ఇతర నటీమణులకి కూడా ఆదాయ మార్గంగా మారుతోంది. గ్లామర్ ఫీల్డ్‌లో అవకాశాలు తగ్గినా, సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉంటే, బ్రాండ్ డీల్‌లు లేకపోయినా, లైఫ్ సౌకర్యంగా చేసుకోవచ్చని ఆమె చూపిస్తోంది. నేహా బాటలో మరికొందరు హీరోయిన్లు కూడా ఇలాంటి డిజిటల్ ప్లాన్‌ల వైపు అడుగులు వేయడానికి ఆసక్తి చూపించే అవకాశాలున్నాయి. మొత్తానికి, సినిమాల్లో ఫెయిల్యూర్ అయినా, నేహా శర్మ సోషల్ మీడియా ద్వారా పెద్ద ఆర్ధిక సక్సెస్ సాధించి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
Neha Sharma
>Daughter of a Congress politician who lost the election in Bihar this time.
>Neha Sharma flops in Bollywood..
>Then she comes to OTT with shows like Illegal (multiple seasons), but those also flop..
>Then she starts offering exclusive content on Instagram for ₹290… pic.twitter.com/9jju9VjzYE— Wizard 🐉 (@Quantum_143) March 24, 2026
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



