త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Richest Heroine | సౌత్ ఇండ‌స్ట్రీలో రిచెస్ట్ హీరోయిన్ ఎవ‌రంటే?

న‌య‌న‌తార‌, త‌మ‌న్నాతో పాటు మ‌రికొంద‌రు సౌత్ హీరోయిన్లు సినిమాల‌తోనే కాకుండా బిజినెస్‌ల‌లో రాణిస్తున్నారు. రెమ్యూన‌రేష‌న్లు, సంపాద‌న‌లో హీరోల‌తో పోటీప‌డుతున్నారు.

N

Naresh N

Entertainment | Invalid Date

 సౌత్‌లో రిచెస్ట్ హీరోయిన్ల లిస్ట్‌లో సీనియ‌ర్ హీరోయిన్ జ్యోతిక నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో ఉంది.  జ్యోతిక మొత్తం ఆస్తులు 300 కోట్ల‌కుపైనే  ఉంటాయ‌ని టాక్‌.
01/05

ప్ర‌స్తుతం ద‌క్షిణాదిలో నంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా కొన‌సాగుతోంది న‌య‌న‌తార‌. ఒక్కో సినిమాకు ప‌న్నెండు నుంచి ప‌దిహేను కోట్ల వ‌ర‌కు రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటోంది. న‌య‌న‌తార  ఆస్తుల విలువ 200 కోట్లకుపైనే అని స‌మాచారం.
02/05

అనుష్క చేతిలో సినిమాలు లేక‌పోయినా ఆస్తుల విష‌యంలో  త‌గ్గేదేలే అంటోంది. స్వీటి ఆస్తులు 150 కోట్ల కంటే ఎక్కువేన‌ట‌.
03/05

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా సినిమాల‌తో పాటు బిజినెస్‌లో అద‌ర‌గొడుతోంది.  త‌మ‌న్నా ఆస్తులు 100 నుంచి 120 కోట్ల మ‌ధ్య ఉంటాయ‌ని స‌మాచారం.
04/05

హీరోయిన్‌గా, ప్రొడ్యూస‌ర్‌గా అద‌ర‌గొడుతోంది స‌మంత‌.  గ్లామ‌ర్ క్వీన్ మొత్తం ఆస్తులు 100 కోట్ల వ‌ర‌కు ఉంటాయ‌ట‌.
05/05

తాజావార్తలు

Advertisement