త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nayanthara | మ‌హాశ‌క్తి రిలీజ్ వేళ న‌య‌న‌తార ప్ర‌త్యేక పూజ‌లు

న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టించిన త‌మిళ మూవీ మూక్కుత్తి అమ్మ‌న్ 2 (మ‌హాశ‌క్తి) దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 6న రిలీజ్ కాబోతుంది. సుంద‌ర్ సీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ ఈ మైథాల‌జీ యాక్ష‌న్ మూవీలో న‌య‌న‌తార డ్యూయ‌ల్ రోల్ చేస్తోంది. అమ్మ‌వారిగా, పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోతుంది. మ‌హాశ‌క్తి విడుద‌ల‌ను పుర‌స్క‌రించుకొని న‌య‌న‌తార త‌న నివాసంలో ప్ర‌త్యేక పూజ‌లు చేసింది. అనంత‌రం చెన్నైలోని కాళికాంబిక ఆల‌యాన్ని సంద‌ర్శించింది. ఈ ఫొటోల‌ను సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకుంది.

N

Naresh N

Entertainment | Published On Nov 3, 2026, 9.02 pm IST

Nayanthara | మ‌హాశ‌క్తి రిలీజ్ వేళ న‌య‌న‌తార ప్ర‌త్యేక పూజ‌లు - Image 1
01/09
Nayanthara | మ‌హాశ‌క్తి రిలీజ్ వేళ న‌య‌న‌తార ప్ర‌త్యేక పూజ‌లు - Image 2
02/09
Nayanthara | మ‌హాశ‌క్తి రిలీజ్ వేళ న‌య‌న‌తార ప్ర‌త్యేక పూజ‌లు - Image 3
03/09
Nayanthara | మ‌హాశ‌క్తి రిలీజ్ వేళ న‌య‌న‌తార ప్ర‌త్యేక పూజ‌లు - Image 4
04/09
Nayanthara | మ‌హాశ‌క్తి రిలీజ్ వేళ న‌య‌న‌తార ప్ర‌త్యేక పూజ‌లు - Image 5
05/09
Nayanthara | మ‌హాశ‌క్తి రిలీజ్ వేళ న‌య‌న‌తార ప్ర‌త్యేక పూజ‌లు - Image 6
06/09
Nayanthara | మ‌హాశ‌క్తి రిలీజ్ వేళ న‌య‌న‌తార ప్ర‌త్యేక పూజ‌లు - Image 7
07/09
Nayanthara | మ‌హాశ‌క్తి రిలీజ్ వేళ న‌య‌న‌తార ప్ర‌త్యేక పూజ‌లు - Image 8
08/09
Nayanthara | మ‌హాశ‌క్తి రిలీజ్ వేళ న‌య‌న‌తార ప్ర‌త్యేక పూజ‌లు - Image 9
09/09

Advertisement