Nayanthara | బీచ్ వెకేషన్లో నయనతార – పొట్టి డ్రెస్‌లో అందాలు అదరహో
దక్షిణాదిలో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్గా కొనసాగుతోంది లేడీ సూపర్ స్టార్ నయనతార. ఐదు భాషల్లో సినిమా చేస్తోంది. షూటింగ్‌ల నుంచి ఏ మాత్రం గ్యాప్ దొరికిన విదేశాలకు టూర్లకు వెళుతుంటుంది. వెకేషన్ కోసం ఇటీవలే మాల్దీవులు వెళ్లింది నయన్. బీచ్ అందాలతో ఎంజాయ్ చేస్తోన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో పొట్టి డ్రెస్‌లో నయనతార తన గ్లామర్‌తో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చింది. కాగా నయనతార స్టే చేస్తోన్న ఈ రిసార్ట్ రెంట్ ఒక్క నైట్‌కు ఎనిమిది లక్షలకు పైనే ఉంటుందని సమాచారం.
N
Naresh N
Entertainment | Published On Sep 20, 2026, 5.58 pm IST

01/05

02/05

03/05

04/05

05/05
తాజావార్తలు
- ●Rukmini Vasanth | ఎన్టీఆర్ డ్రాగన్ సెట్స్‌లో రుక్మిణి వసంత్
- ●Rahul Gandhi | ప్రజాస్వామ్యానికి చరమగీతం పాడేందుకే 850 సీట్ల ప్రతిపాదన
- ●Ar Rahman | మ్యూజిక్ నచ్చలేదని నిర్మాత రెమ్యూనరేషన్ ఇవ్వలేదు - రణబీర్‌కపూర్ సినిమాపై ఏఆర్ రెహమాన్ కామెంట్స్
- ●V Srinivas Goud | ఓబీసీ కుల గణనకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో తీర్మానాలు చేయాలి
- ●Tata Sons | టాటా గ్రూప్ వివాదం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన టాటా సన్స్
- ●High Court | బావర్చి హోటల్ ఘటనలో బీఆర్ఎస్ నేతలకు భారీ ఊరట.. అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు

Rukmini Vasanth | ఎన్టీఆర్ డ్రాగన్ సెట్స్‌లో రుక్మిణి వసంత్

Rahul Gandhi | ప్రజాస్వామ్యానికి చరమగీతం పాడేందుకే 850 సీట్ల ప్రతిపాదన

Ar Rahman | మ్యూజిక్ నచ్చలేదని నిర్మాత రెమ్యూనరేషన్ ఇవ్వలేదు - రణబీర్‌కపూర్ సినిమాపై ఏఆర్ రెహమాన్ కామెంట్స్

V Srinivas Goud | ఓబీసీ కుల గణనకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో తీర్మానాలు చేయాలి


