త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Keerthy Suresh | నానితో కీర్తి సురేష్ బాక్సాఫీస్ ఫైట్ – ఒక్క రోజు గ్యాప్‌లో మ‌హాన‌టి రెండు సినిమాలు రిలీజ్‌

ఈ వారం బాక్సాఫీస్ వ‌ద్ద హీరో నానితో మ‌హాన‌టి కీర్తి సురేష్ పోటీప‌డ‌బోతుంది. నాని క‌థానాయ‌కుడిగా న‌టించిన ప్యార‌డైజ్ సెప్టెంబ‌ర్ 24న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ ఓ స్పెష‌ల్ సాంగ్ చేసింది. ప్యార‌డైజ్ రిలీజైన త‌ర్వాత రోజే కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించిన త‌మిళ మూవీ డోరోతి రిలీజ్ అవుతోంది. త‌మిళంలో డోర‌తికి ప్యార‌డైజ్ ఏ మాత్రం పోటీ ఇస్తుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. డోర‌తికి కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా...ప్యార‌డైజ్‌కు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు.

N

Naresh N

Entertainment | Published On Sep 20, 2026, 6.39 pm IST

Keerthy Suresh | నానితో కీర్తి సురేష్ బాక్సాఫీస్ ఫైట్ – ఒక్క రోజు గ్యాప్‌లో మ‌హాన‌టి రెండు సినిమాలు రిలీజ్‌ - Image 1
01/07
Keerthy Suresh | నానితో కీర్తి సురేష్ బాక్సాఫీస్ ఫైట్ – ఒక్క రోజు గ్యాప్‌లో మ‌హాన‌టి రెండు సినిమాలు రిలీజ్‌ - Image 2
02/07
Keerthy Suresh | నానితో కీర్తి సురేష్ బాక్సాఫీస్ ఫైట్ – ఒక్క రోజు గ్యాప్‌లో మ‌హాన‌టి రెండు సినిమాలు రిలీజ్‌ - Image 3
03/07
Keerthy Suresh | నానితో కీర్తి సురేష్ బాక్సాఫీస్ ఫైట్ – ఒక్క రోజు గ్యాప్‌లో మ‌హాన‌టి రెండు సినిమాలు రిలీజ్‌ - Image 4
04/07
Keerthy Suresh | నానితో కీర్తి సురేష్ బాక్సాఫీస్ ఫైట్ – ఒక్క రోజు గ్యాప్‌లో మ‌హాన‌టి రెండు సినిమాలు రిలీజ్‌ - Image 5
05/07
Keerthy Suresh | నానితో కీర్తి సురేష్ బాక్సాఫీస్ ఫైట్ – ఒక్క రోజు గ్యాప్‌లో మ‌హాన‌టి రెండు సినిమాలు రిలీజ్‌ - Image 6
06/07
Keerthy Suresh | నానితో కీర్తి సురేష్ బాక్సాఫీస్ ఫైట్ – ఒక్క రోజు గ్యాప్‌లో మ‌హాన‌టి రెండు సినిమాలు రిలీజ్‌ - Image 7
07/07

Advertisement