Mahesh Babu | నమ్రత క్యూట్ – ప్రియాంక చోప్రా అడ్వెంచరస్ – మహేష్‌బాబుకు ఎవరెలా బర్త్‌డే విషెస్ చెప్పారంటే?
టాలీవుడ్ అగ్ర హీరో మహేష్‌బాబు బర్త్‌డే సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు విషెస్ అందజేశారు. మహేష్‌బాబుకు స్పెషల్‌గా విషెస్ చెప్పిన అతడి భార్య నమ్రత ఓ క్యూట్ ఫొటోను అభిమానులతో పంచుకుంది.
Naresh N
Entertainment | Published On Aug 9, 2026, 5.20 pm IST

హ్యాపీ బర్త్‌డే ఎంబీ. నా జీవితంలోని ప్రతి రోజును ఎంతో ప్రత్యేకం అనుకునేలా చేస్తున్నందుకు థాంక్స్, లవ్ యూ సో మచ్ అంటూ నమ్రతా శిరోధ్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. మహేష్‌బాబుతో పాటు కూతురు సితార, కొడుకు గౌతమ్‌తో కలిసి దిగిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకుంది.

హ్యాపీ బర్త్‌డే బాబ్. వారణాసితో అద్భుతమైన సాహసయాత్ర మొదలుపెట్టావు అంటూ మహేష్‌బాబుకు హీరోయిన్ ప్రియాంక చోప్రా విషెస్ తెలిపింది. వారణాసి మూవీ ఆఫ్రికా షెడ్యూల్‌లో మహేష్‌బాబుతో కలిసి దిగిన అడ్వెంచరస్ ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది.

మహేష్‌బాబు బర్త్‌డే సందర్భంగా రాజమౌళి అభిమానులకు డబుల్ ట్రీట్ ఇచ్చాడు. వారణాసి నుంచి మహేష్‌బాబు లుక్‌కు సంబంధించి రెండు ఫొటోలను రిలీజ్ చేశాడు.

చిరంజీవి, పవన్ కళ్యాణ్, వెంకటేష్‌తో పాటు మరికొందరు అగ్ర హీరోలు మహేష్‌బాబుకు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు. వారణాసితో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయాంటూ ఆకాంక్షించారు.
తాజావార్తలు
- ●Israel Gaza War | గాజాపై ట్రంప్ 'పీస్ ప్లాన్'కు ఇజ్రాయెల్ బ్రేక్: హమాస్ పూర్తిగా ఆయుధాలు వీడేదాకా వెనక్కి తగ్గేది లేదన్న నెతన్యాహు
- ●Cyber Frauds | వృద్ధులే సైబర్ కేటుగాళ్ల టార్గెట్!
- ●Hansika | విడాకుల తర్వాత ఫస్ట్ సినిమా - హారర్ మూవీతో టాలీవుడ్లోకి హన్సిక రీఎంట్రీ
- ●Kishan Reddy, Ramchandar Rao | ఆషాఢ బోనాలు.. ఉజ్జయిని మహంకాళీ అమ్మవారికి కిషన్‌రెడ్డి మొక్కులు
- ●Halisahar | మమతా బెనర్జీ కాన్వాయ్‌పై రాళ్ల దాడి
- ●Himanshi Khurana Murder | కెనడాలో సంచలనం: భారతీయ యువతి హత్య కేసులో 7 నెలల తర్వాత దొరికిన ప్రియుడు

Israel Gaza War | గాజాపై ట్రంప్ 'పీస్ ప్లాన్'కు ఇజ్రాయెల్ బ్రేక్: హమాస్ పూర్తిగా ఆయుధాలు వీడేదాకా వెనక్కి తగ్గేది లేదన్న నెతన్యాహు

Cyber Frauds | వృద్ధులే సైబర్ కేటుగాళ్ల టార్గెట్!

Hansika | విడాకుల తర్వాత ఫస్ట్ సినిమా - హారర్ మూవీతో టాలీవుడ్లోకి హన్సిక రీఎంట్రీ

Kishan Reddy, Ramchandar Rao | ఆషాఢ బోనాలు.. ఉజ్జయిని మహంకాళీ అమ్మవారికి కిషన్‌రెడ్డి మొక్కులు


