త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Naga Chaitanya | స్టైలిష్ లుక్‌లో నాగ‌చైత‌న్య – బెస్ట్ యాక్ట‌ర్‌గా ఐఎన్‌సీఏ అవార్డు

ఇండియ‌న్ నేష‌న‌ల్ సినీ అకాడ‌మీ అవార్డ్ వేడుక‌లు గురువారం అట్ట‌హాసంగా జ‌రిగాయి. ఈ సెల‌బ్రేష‌న్స్‌లో బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన అగ్ర హీరోహీరోయిన్లు సంద‌డి చేశారు. ఈ అవార్డు ప్ర‌దానోత్స‌వ కార్య‌క్ర‌మానికి రానా, శ్రియా, క‌ర‌ణ్ జోహార్ హోస్ట్‌లుగా వ్య‌వ‌హ‌రించారు.

N

Naresh N

Entertainment | Invalid Date

ఇండియ‌న్ నేష‌న‌ల్ సినీ అకాడ‌మీ అవార్డు వేడుక‌ల్లో స్టైలిష్ లుక్‌లో నాగ‌చైత‌న్య క‌నిపించాడు.
01/04

డైరెక్ట‌ర్ క్లాక్స్‌తో చేయ‌బోతున్న మూవీ కోస‌మే నాగ‌చైత‌న్య త‌న లుక్ మార్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.
02/04

తండేల్ మూవీకిగాను నాగ‌చైత‌న్య బెస్ట్ యాక్ట‌ర్‌గా ఐఎన్‌సీఏ అవార్డును ద‌క్కించుకున్నాడు.
03/04

ప్ర‌స్తుతం వృష‌క‌ర్మ షూటింగ్‌తో నాగ‌చైత‌న్య బిజీగా ఉన్నాడు. మిస్టిక్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ ఏడాదే రిలీజ్ కాబోతుంది.
04/04

Advertisement