Sobhita Dhulipala | థాంక్యూ బంగారం – చైతూ ఎమోషనల్ బర్త్‌డే విషెస్‌కు శోభిత క్యూట్ రిప్లై
శోభిత ధూళిపాళ బర్త్‌డే సందర్భంగా భార్యకు ఎమోషనల్ బర్త్‌డే విషెస్ చెప్పాడు నాగచైతన్య. నీతో కలిసి జీవితాన్ని పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. నాగచైతన్య పోస్ట్‌కు క్యూట్‌గా శోభిత రిప్లై ఇచ్చింది.
Entertainment | Published On May 31, 2026, 12.30 pm IST
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత సినిమాల ఎంపికలో తన పంథాను మార్చేసింది శోభిత ధూళిపాళ. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది ఈ అక్కినేని కోడలు. ట్రెడిషనల్, ఛాలెంజింగ్ పాత్రలకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తోంది. ఇటీవలే చీకటిలో పేరుతో ఓ లేడీ ఓరియెంటెడ్ థ్రిల్లర్ మూవీ చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైన ఈ సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో చక్కటి నటనను కనబరిచింది.
ప్రస్తుతం తమిళంలో పా రంజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉంది.
ఆదివారం శోభిళ ధూళిపాళ బర్త్‌డే. ఈ సందర్భంగా భార్యకు సోషల్ మీడియా వేదికగా నాగచైతన్య ఎమోషనల్ బర్త్‌డే విషెస్ చేశారు. "హ్యాపీ బర్త్‌డే మై లేడీ. నీతో కలిసి జీవితాన్ని పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను" అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. భార్య శోభితతో కలిసి దిగిన ఓ ఫొటోను ఈ పోస్ట్‌కు జోడించాడు. భర్త విషెస్‌కు శోభిత కూడా స్వీట్ రిప్లై ఇచ్చింది. థాంక్యూ బంగారం అంటూ పేర్కొన్నది. వీరిద్దరి పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
https://www.instagram.com/p/DY_REbmDAoC/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==
తాజావార్తలు
- ●US NRI Returning To India | NRIలు ఇండియాకు ఎందుకు తిరిగి రారు? ఈ నిజాలు తెలిస్తే షాక్!
- ●Bulandshahr Monkey Viral Video | వర్షంలా రాలిన రూ.500 నోట్లు.. లాయర్ బ్యాగ్ లాక్కొని చెట్టెక్కిన కోతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- ●Sridhar Vembu AI Bubble | 1999 డాట్-కామ్ క్రాష్ రిపీట్ కాబోతోందా? 'AI బబుల్'పై జోహో ఫౌండర్ శ్రీధర్ వేంబు స్ట్రాంగ్ వార్నింగ్
- ●Harish Rao | 'రైతు డిస్కం' వ్యవసాయానికి ఉరితాడు.. సోలార్ పవర్‌తో 24 గంటల కరెంట్ ఎలా ఇస్తారు? సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్
- ●Mallu Ravi | కేటీఆర్, హరీష్ రావులకు మతిస్థిమితం లేదు.. కూల్చేస్తాం, పేల్చేస్తాం అంటారా? ఎంపీ మల్లు రవి ఫైర్
- ●Kajal Aggarwal | పొట్టి డ్రెస్‌లో కాజల్ అందాల విందు

US NRI Returning To India | NRIలు ఇండియాకు ఎందుకు తిరిగి రారు? ఈ నిజాలు తెలిస్తే షాక్!

Bulandshahr Monkey Viral Video | వర్షంలా రాలిన రూ.500 నోట్లు.. లాయర్ బ్యాగ్ లాక్కొని చెట్టెక్కిన కోతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Sridhar Vembu AI Bubble | 1999 డాట్-కామ్ క్రాష్ రిపీట్ కాబోతోందా? 'AI బబుల్'పై జోహో ఫౌండర్ శ్రీధర్ వేంబు స్ట్రాంగ్ వార్నింగ్

Harish Rao | 'రైతు డిస్కం' వ్యవసాయానికి ఉరితాడు.. సోలార్ పవర్‌తో 24 గంటల కరెంట్ ఎలా ఇస్తారు? సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్






