త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nabha Natesh | వైట్ డ్రెస్‌లో న‌భా న‌టేష్ హాట్ షో

సినిమాల‌తో కంటే సోష‌ల్ మీడియా ద్వారానే ఎక్కువ‌గా పాపుల‌ర్ అయ్యింది క‌న్న‌డ సోయ‌గం న‌భాన‌టేష్‌. ఇన్‌స్టాగ్రామ్‌లో త‌ర‌చుగా హాట్‌ఫొటోల‌ను పోస్ట్ చేస్తూ అభిమానుల‌ను క‌వ్విస్తుంటుంది ఈ బ్యూటీ. తాజాగా వైట్ డ్రెస్‌లో గ్లామ‌ర్ ఫొటోల‌తో హీటెక్కించింది న‌భా న‌టేష్‌. స్కీన్ షో విష‌యంలో హ‌ద్దుల‌ను దాటేసింది. న‌భా న‌టేష్ లేటెస్ట్‌ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతోన్నాయి. న‌భాన‌టేష్ ప్ర‌స్తుతం తెలుగులో నిఖిల్ స్వ‌యంభూలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇటీవ‌లే క‌న్న‌డంలో కెమిస్ట్రీ పేరుతో ఓ రొమాంటిక్ మూవీని అంగీక‌రించింది.

N

Naresh N

Entertainment | Published On Oct 12, 2026, 6.59 pm IST

Nabha Natesh | వైట్ డ్రెస్‌లో న‌భా న‌టేష్ హాట్ షో - Image 1
01/08
Nabha Natesh | వైట్ డ్రెస్‌లో న‌భా న‌టేష్ హాట్ షో - Image 2
02/08
Nabha Natesh | వైట్ డ్రెస్‌లో న‌భా న‌టేష్ హాట్ షో - Image 3
03/08
Nabha Natesh | వైట్ డ్రెస్‌లో న‌భా న‌టేష్ హాట్ షో - Image 4
04/08
Nabha Natesh | వైట్ డ్రెస్‌లో న‌భా న‌టేష్ హాట్ షో - Image 5
05/08
Nabha Natesh | వైట్ డ్రెస్‌లో న‌భా న‌టేష్ హాట్ షో - Image 6
06/08
Nabha Natesh | వైట్ డ్రెస్‌లో న‌భా న‌టేష్ హాట్ షో - Image 7
07/08
Nabha Natesh | వైట్ డ్రెస్‌లో న‌భా న‌టేష్ హాట్ షో - Image 8
08/08

తాజావార్తలు

Advertisement