Renu Desai | అకీరా, ఆద్య వెనుక ఉన్నది నా సంస్కారమే
Renu Desai | నటి రేణు దేశాయ్ పిల్లలు అకీరా నందన్, ఆద్య తరచుగా మెగా ఈవెంట్స్‌కు హాజరవుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు. అయితే రేణు దేశాయ్ మాత్రం ఆ ఈవెంట్స్‌లో ఎక్కడా కనిపించదు. కానీ పిల్లలే ఎందుకు హాజరవుతున్నారన్న దానిపై ఆమె స్పష్టతనిచ్చారు.
Entertainment | Published On Nov 9, 2026, 6.37 pm IST
Renu Desai | నటి రేణు దేశాయ్ పిల్లలు అకీరా నందన్, ఆద్య తరచుగా మెగా ఈవెంట్స్‌కు హాజరవుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు. అయితే రేణు దేశాయ్ మాత్రం ఆ ఈవెంట్స్‌లో ఎక్కడా కనిపించదు. కానీ పిల్లలే ఎందుకు హాజరవుతున్నారన్న దానిపై ఆమె స్పష్టతనిచ్చారు. ఓ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ మాట్లాడుతూ.. పిల్లలు మెగా ఫ్యామిలీ ఈవెంట్స్‌కు వెళ్లడం వెనుక తన పెంపకం, సంస్కారమే కారణమని పేర్కొన్నారు. “పిల్లలకు కుటుంబ విలువలు, పెద్దలను గౌరవించడం, అబద్ధాలు చెప్పకపోవడం వంటివి చిన్నప్పటి నుంచే నేర్పించాను. మెగా ఫ్యామిలీ ఈవెంట్స్‌కు వాళ్లు వెళ్లడం వెనుక ఉన్నది నా సంస్కారమే. తల్లిగా నా కర్తవ్యాన్ని నేను బాధ్యతతో నిర్వర్తిస్తున్నాను” అని తెలిపారు. అందుకే తన పెంపకాన్ని ఎవరూ వేలెత్తి చూపే అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే అకీరా, ఆద్యలను మొదట్నుంచి క్రమశిక్షణతో పెంచుతున్నట్లు ఆమె వివరించారు.
సంబంధిత వార్తలు

Sai Dharam Tej | ఘనంగా సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం.. డిసెంబర్లో వివాహం
నవంబర్ 6, 2026

Chiranjeevi | ఓటీటీ కోసం చిరంజీవి టాక్ షో – టైటిల్ ఇదే – ఫస్ట్ గెస్ట్‌లు ఎవరంటే?
అక్టోబర్ 27, 2026

Pawan Kalyan 30 Years In Cinema | ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ నుంచి ఇప్పటివరకు: పవన్ కళ్యాణ్ 30 ఏళ్ల ప్రస్థానంపై అల్లు అరవింద్ భావోద్వేగ సందేశం
అక్టోబర్ 12, 2026
తాజావార్తలు
- ●Road Accident | హుస్నాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రి, ఏడేళ్ల కుమార్తె దుర్మరణం
- ●Jalamandali | గోదావరి ఫేజ్–2, 3 తాగునీటి ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలి
- ●Revanth Reddy | రూ.9,053 కోట్లతో 13 అభివృద్ధి పనులు.. శంకుస్థాపనలు చేసిన సీఎం
- ●Population Census | జనవరి 25 నుంచి జనాభా లెక్కలు.. నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం
- ●Donation to CMRF | సీఎం జన్మదినం.. సహాయ నిధికి శశిధర్‌రెడ్డి విరాళం
- ●Mother Monkey Viral Video | పటాకుల మోతకు వణికిపోయిన కోతి పిల్ల.. గుండెలకు హత్తుకున్న తల్లి: కంటతడి పెట్టిస్తున్న వైరల్ వీడియో

Road Accident | హుస్నాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రి, ఏడేళ్ల కుమార్తె దుర్మరణం

Jalamandali | గోదావరి ఫేజ్–2, 3 తాగునీటి ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలి

Revanth Reddy | రూ.9,053 కోట్లతో 13 అభివృద్ధి పనులు.. శంకుస్థాపనలు చేసిన సీఎం

Population Census | జనవరి 25 నుంచి జనాభా లెక్కలు.. నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం



