Rashmika Mandanna | బాలీవుడ్ మూవీలో రష్మిక బోల్డ్ లుక్ – పెళ్లైనా తగ్గేదేలే
పెళ్లి తర్వాత రష్మిక మందన్న నటిస్తున్న ఫస్ట్ బాలీవుడ్ మూవీ కాక్ టెయిల్ 2 జూన్ 19న రిలీజ్ కాబోతుంది. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రష్మిక మందన్నతో పాటు కృతి సనన్ మరో హీరోయిన్‌గా నటిస్తోంది.
N
Naresh N
Entertainment | Invalid Date

01/06
కాక్ టెయిల్ 2 మూవీ నుంచి రష్మిక బోల్డ్ పోస్టర్‌ను మంగళవారం మేకర్స్ అభిమానులతో పంచుకున్నారు.

02/06
రెడ్ డ్రెస్‌లో గ్లామరస్‌గా రష్మిక కనిపిస్తోన్న ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

03/06
కాక్ టెయిల్ 2లో రష్మిక మందన్న, కృతి సనన్ లెస్బియన్స్‌గా కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

04/06
ఈ బాలీవుడ్ సినిమాలో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తోన్నాడు.

05/06
పెళ్లి తర్వాత రిలీజ్ అవుతోన్న రష్మిక ఫస్ట్ మూవీ ఇదే కావడం అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.

06/06
తెలుగులో భర్త విజయ్ దేవరకొండతో రణబాలి సినిమాలో నటిస్తోంది రష్మిక మందన్న. ఈ సినిమాలో వీరిద్దరూ భార్యాభర్తలుగా కనిపించబోతున్నారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్


