త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Alias Rukmini | అలియాస్ రుక్మిణి షూటింగ్ పూర్తి

Alias Rukmini | నేచురల్ స్టార్ నాని సమర్పణలో టాలెంటెడ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘అలియాస్ రుక్మిణి’ షూటింగ్ పూర్తి చేసుకుంది.

S

Entertainment | Published On Nov 9, 2026, 6.21 pm IST

Alias Rukmini | అలియాస్ రుక్మిణి షూటింగ్ పూర్తి
Advertisement

Alias Rukmini | నేచురల్ స్టార్ నాని సమర్పణలో టాలెంటెడ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘అలియాస్ రుక్మిణి’ షూటింగ్ పూర్తి చేసుకుంది. నితిన్ లుక్‌, ప్ర‌మోష‌న్స్, మూవీ టీం మెంబ‌ర్స్‌లో క‌నిపించే కాన్ఫిడెంట్ చూస్తుంటే మంచి ప్రాజెక్టుని చేశామ‌నే గ‌ట్టి న‌మ్మకంతో ఉన్న‌ట్లు మూవీ మేక‌ర్స్ పేర్కొంటున్నారు. ఈ సినిమాతో నితిన్ కంబ్యాక్ ఇస్తారో లేదో చూడాల‌ని అభిమానులు అంటున్నారు. ‘దండోరా’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మురళీకాంత్ దేవసోత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నితిన్ స‌ర‌స‌న‌ ఆఫియా సయ్యద్ కథానాయికగా న‌టించారు. దీప్తి గంట ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.

Advertisement
Advertisement