Kaala Bhairava | కావ్యతో కాలభైరవ నిశ్చితార్థం.. ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్
Kaala Bhairava | ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి పెద్ద కుమారుడు, గాయకుడు-సంగీత దర్శకుడు కాలభైరవ నిశ్చితార్థం హీరోయిన్ కావ్య కల్యాణ్‌రామ్‌తో నిరాడంబరంగా జరిగింది.
S
Entertainment | Published On Nov 9, 2026, 6.07 pm IST
Kaala Bhairava | ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి పెద్ద కుమారుడు, గాయకుడు-సంగీత దర్శకుడు కాలభైరవ నిశ్చితార్థం హీరోయిన్ కావ్య కల్యాణ్‌రామ్‌తో నిరాడంబరంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ వేడుకకు దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, రమా రాజమౌళి హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, సినీ ప్రముఖులు, అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తాజావార్తలు
- ●Population Census | జనవరి 25 నుంచి జనాభా లెక్కలు.. నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం
- ●Donation to CMRF | సీఎం జన్మదినం.. సహాయ నిధికి శశిధర్‌రెడ్డి విరాళం
- ●Mother Monkey Viral Video | పటాకుల మోతకు వణికిపోయిన కోతి పిల్ల.. గుండెలకు హత్తుకున్న తల్లి: కంటతడి పెట్టిస్తున్న వైరల్ వీడియో
- ●Renu Desai | అకీరా, ఆద్య వెనుక ఉన్నది నా సంస్కారమే
- ●Vijay Devarakonda | జపాన్‌లో విరోష్ జంట దీపావళి సెలబ్రేషన్స్
- ●Alias Rukmini | అలియాస్ రుక్మిణి షూటింగ్ పూర్తి

Population Census | జనవరి 25 నుంచి జనాభా లెక్కలు.. నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం

Donation to CMRF | సీఎం జన్మదినం.. సహాయ నిధికి శశిధర్‌రెడ్డి విరాళం

Mother Monkey Viral Video | పటాకుల మోతకు వణికిపోయిన కోతి పిల్ల.. గుండెలకు హత్తుకున్న తల్లి: కంటతడి పెట్టిస్తున్న వైరల్ వీడియో

Renu Desai | అకీరా, ఆద్య వెనుక ఉన్నది నా సంస్కారమే






