Kajal Aggarwal | 40 ఏళ్ల వయసులో తగ్గేదేలే – కాజల్ గ్లామర్ షో…
అందాల చందమామ కాజల్ అగర్వాల్ నలభై ఏళ్ల వయసులోనూ గ్లామర్ పరంగా యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. సినిమాలకు స్మాల్ గ్యాప్ ఇచ్చిన ఈ అందాల చందమామ మళ్లీ స్లిమ్ లుక్‌లోకి మారింది. చీరకట్టులో మెరిసిపోతున్న లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వింటేజ్ కాజల్ కమ్‌బ్యాక్ అంటూ నెటిజన్లు ఈ ఫొటో షూట్‌ను ఉద్దేశించి కామెంట్లు పెడుతోన్నారు. రోజురోజుకు కాజల్ ఏజ్ తగ్గుతున్నట్లుగా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
N
Naresh N
Entertainment | Invalid Date

01/07

02/07

03/07

04/07

05/07

06/07

07/07
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు


