త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telugu OTT | ఈ వీకెండ్ ఓటీటీలో చూడాల్సిన తెలుగు సినిమాలు ఇవే – వీటిని మిస్స‌వ్వొద్దు…

ఈ శుక్ర‌వారం ఒక్క‌రోజే ఇర‌వైకిపైగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. తెలుగు సినిమాలో కూడా స‌డెన్‌గా ఓటీటీలో రిలీజై ఓటీటీ ఫ్యాన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేశాయి. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క‌థాంశాల‌తో కూడిన ఆ సినిమాలు ఏవంటే?

N

Naresh N

Entertainment | Invalid Date

కేరాఫ్ కంచెర‌పాలెం ఫేమ్ మోహ‌న్ భ‌గ‌త్ హీరోగా న‌టించిన మూల్యం మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
01/05

నందు, అవికాగోర్ జంట‌గా న‌టించిన అగ్లీ స్టోరీ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన ప‌ధ్నాలుగు రోజుల్లోనే ఓటీటీలోకి వ‌చ్చేసింది. ఆహా ఓటీటీలో రిలీజైంది.
02/05

వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ హీరోయిన్‌గా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఎస్ స‌ర‌స్వ‌తి మూవీని ఈటీవీ విన్ ఓటీటీలో చూడొచ్చు.
03/05

విశ్వ‌క్‌సేన్ మెకానిక్ రాఖీ మూవీ శుక్ర‌వారం స‌న్ నెక్స్ట్ ఓటీటీలో విడుద‌లైంది.  ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీలో మీనాక్షి చౌద‌రి, శ్ర‌ద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా న‌టించారు.
04/05

మ‌మ్ముట్టి, మోహ‌న్‌లాల్ హీరోలుగా న‌టించిన పేట్రియాట్‌తో పాటు క‌న్న‌డ మూవీ కేడీ జీ తెలుగులో శుక్ర‌వారం రిలీజ‌య్యాయి. ఈ రెండు సినిమాలు తెలుగులోనూ అందుబాటులోకి వ‌చ్చాయి.
05/05

Advertisement