Chiranjeevi | ఇరుముడి టీమ్‌కు మెగాభినందనలు
రవితేజ హీరోగా నటించిన ఇరుముడి మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. నిర్మాతలు పెట్టిన బడ్జెట్‌కు ఐదింతల లాభాలను తెచ్చిపెట్టింది. రవితేజ కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. తాజాగా ఇరుముడితో బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్న రవితేజతో పాటు దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాతలను మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. చిరంజీవిని ఆయన నివాసంలోఆదివారం రవితేజ, శివనిర్వాణతో పాటు మైత్రీ మూవీ అధినేతలు రవి శంకర్, నవీన్ కలిశారు. ఇరుముడి టీమ్‌పై చిరంజీవి ప్రశంసలు కురిపించారు.ఈ సన్మాన వేడుకలో రామ్‌చరణ్ పాల్గొన్నాడు.
N
Naresh N
Entertainment | Published On Sep 13, 2026, 2.27 pm IST

01/04

02/04

03/04

04/04
తాజావార్తలు
- ●Toll Booths | ఇక టోల్ దగ్గర ఆగాల్సిన పనిలేదు!
- ●BRICS Dinner Menu | బ్రిక్స్ డిన్నర్లో ప్రపంచ నేతలకు వడ్డించిన మెనూ ఇదే..!
- ●Kajal Aggarwal | డబ్బు, స్టేటస్ కాదు .. అదే ముఖ్యం - వైవాహిక జీవితంపై కాజల్ పోస్ట్
- ●Surabhi Vanidevi | క్యూర్ బిల్లును మమ అనిపించారు
- ●Xi Jinping Skips Modi Dinner | మోదీ ఇచ్చిన డిన్నర్‌కు జిన్‌పింగ్ డుమ్మా: సదస్సుకు వచ్చి విందుకు ఎందుకు పోలేదు?
- ●Deshapathi Srinivas | రేవంత్‌ది విజన్ లేని పాలనే కాదు.. వజన్ లేని పాలన కూడా

Toll Booths | ఇక టోల్ దగ్గర ఆగాల్సిన పనిలేదు!

BRICS Dinner Menu | బ్రిక్స్ డిన్నర్లో ప్రపంచ నేతలకు వడ్డించిన మెనూ ఇదే..!

Kajal Aggarwal | డబ్బు, స్టేటస్ కాదు .. అదే ముఖ్యం - వైవాహిక జీవితంపై కాజల్ పోస్ట్

Surabhi Vanidevi | క్యూర్ బిల్లును మమ అనిపించారు


