త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై చీర‌క‌ట్టులో మ‌రాఠీ హీరోయిన్ సంద‌డి

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ అంటేనే మోడ్ర‌న్ ఫ్యాష‌న్స్‌కు చిరునామాగా చెబుతుంటారు. లేటెస్ట్ మోడ‌ల్స్‌తో కూడిన వెరైటీ డిజైన్ డ్రెస్‌ల‌తో రెడ్ కార్పెట్‌పై హీరోయిన్లు హోయ‌లు పోతుంటారు. కానీ మ‌రాఠీ హీరోయిన్ ప్ర‌జ‌క్తా మాలీ మాత్రం సంప్ర‌దాయ చీర‌లో కేన్స్ రెడ్ కార్పెట్‌పై మెరిసింది. మ‌హారాష్ట్ర నౌవారీ చీర‌, ముక్కుపుడ‌క‌, వ‌డ్డాణం ధ‌రించి కేన్స్‌కు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది. ఆమె ఫొటోలు వైర‌ల్ అవుతోన్నాయి.

N

Naresh N

Entertainment | Invalid Date

Cannes 2026 |  కేన్స్ రెడ్ కార్పెట్‌పై చీర‌క‌ట్టులో మ‌రాఠీ హీరోయిన్ సంద‌డి - Image 1
01/06
Cannes 2026 |  కేన్స్ రెడ్ కార్పెట్‌పై చీర‌క‌ట్టులో మ‌రాఠీ హీరోయిన్ సంద‌డి - Image 2
02/06
Cannes 2026 |  కేన్స్ రెడ్ కార్పెట్‌పై చీర‌క‌ట్టులో మ‌రాఠీ హీరోయిన్ సంద‌డి - Image 3
03/06
Cannes 2026 |  కేన్స్ రెడ్ కార్పెట్‌పై చీర‌క‌ట్టులో మ‌రాఠీ హీరోయిన్ సంద‌డి - Image 4
04/06
Cannes 2026 |  కేన్స్ రెడ్ కార్పెట్‌పై చీర‌క‌ట్టులో మ‌రాఠీ హీరోయిన్ సంద‌డి - Image 5
05/06
Cannes 2026 |  కేన్స్ రెడ్ కార్పెట్‌పై చీర‌క‌ట్టులో మ‌రాఠీ హీరోయిన్ సంద‌డి - Image 6
06/06

Advertisement