Malavika Mohanan | దళపతి విజయ్ సినిమాలో ఛాన్స్ – త్రిష నుంచి మెసేజ్ – సీక్రెట్ రివీల్ చేసిన మాళవికా మోహనన్
మాళవికా మోహనన్ హీరోయిన్‌గా నటించిన సర్ధార్ 2 మూవీ గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. కార్తి హీరోగా నటించిన ఈ సినిమాకు పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించాడు. ఈ స్పై మూవీలో యాక్షన్ రోల్‌లో మాళవికా కనిపించింది.
Naresh N
Entertainment | Published On Sep 10, 2026, 8.02 pm IST

సర్ధార్ 2 ప్రమోషన్స్‌లో దళపతి విజయ్, త్రిషపై మాళవికా మోహనన్ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

దళపతి విజయ్ మాస్టర్ మూవీలో మాళవికా మోహనన్ హీరోయిన్‌గా నటించింది.

మాస్టర్‌లో ఛాన్స్ రాగానే ఫస్ట్ త్రిష నుండే తనకు మెసేజ్ వచ్చిందని మాళవికా మోహనన్ అన్నది. చాలా పెద్ద అవకాశం.... బాగా నటించాలి అంటూ త్రిష మెసేజ్ పెట్టిందని చెప్పింది.

త్రిష నుంచి మెసేజ్ వస్తుందని అస్సలు ఊహించలేదని మాళవికా పేర్కొన్నది. ఆమె కామెంట్లు వైరల్ అవుతోన్నాయి.

మలయాళ సినిమాలతో కెరీర్ ప్రారంభించిన మాళవికా మోహనన్ కోలీవుడ్‌లో ఫస్ట్ బ్రేక్ అందుకుంది.

రజనీకాంత్ పేట, విజయ్ మాస్టర్, విక్రమ్ తంగలాన్ సినిమాలు మాళవికాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

ప్రభాస్ రాజాసాబ్ మూవీతో గత ఏడాది టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. హారర్ కామెడీగా రూపొందిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది.

రాజాసాబ్ కంటే ముందు విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. కానీ ఓపెనింగ్ ఈవెంట్ తర్వాత ఈ మూవీ ఆగిపోయింది.
తాజావార్తలు
- ●Supreme Court on Minor Social Media | పిల్లల చేతిలో స్మార్ట్‌ఫోన్.. సోషల్ మీడియా వాడకం కరెక్టేనా? సుప్రీంకోర్టు ఏమంటోంది?
- ●CS Sanjay Jaju | ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి..
- ●TOMCOM Overseas Jobs | విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? తెలంగాణ యువత కోసం 10 వేల ఓవర్సీస్ జాబ్స్
- ●Vijay Deverakonda | కొత్త బిజినెస్ మొదలుపెట్టబోతున్న విజయ్ దేవరకొండ
- ●Tummala Nageshwar Rao | మన కూరగాయలు, పండ్లను ఎవరూ కొంటలేరు.. తినడానికి కూడా వీల్లేదు
- ●Praja Palana | 17న పబ్లిక్ గార్డెన్లో ప్రజా పాలన దినోత్సవం

Supreme Court on Minor Social Media | పిల్లల చేతిలో స్మార్ట్‌ఫోన్.. సోషల్ మీడియా వాడకం కరెక్టేనా? సుప్రీంకోర్టు ఏమంటోంది?

CS Sanjay Jaju | ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి..

TOMCOM Overseas Jobs | విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? తెలంగాణ యువత కోసం 10 వేల ఓవర్సీస్ జాబ్స్

Vijay Deverakonda | కొత్త బిజినెస్ మొదలుపెట్టబోతున్న విజయ్ దేవరకొండ


