OTT | థియేటర్లలో బ్లాక్‌బస్టర్ – అయినా నెల రోజుల్లోనే ఓటీటీలోకి సమంత మా ఇంటి బంగారం
మా ఇంటి బంగారంతో హీరోయిన్‌గా అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది సమంత. క్రైమ్ కామెడీగా రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. తెలుగులో ఈ ఘనతను సాధించిన ఏకైక లేడీ ఓరియెంటెడ్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది.
Naresh N
Entertainment | Published On Jul 12, 2026, 8.06 pm IST

మా ఇంటి బంగారం ఓటీటీ విడుదల తేదీ అఫీషియల్‌గా కన్ఫామ్ అయ్యింది. థియేటర్లలో రిలీజై నెల రోజులు కూడా కాకముందే సమంత మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది.

జూలై 17 నుంచి జియో హాట్‌స్టార్‌లో మా ఇంటి బంగారం స్ట్రీమింగ్ కాబోతుంది.

హిట్టు టాక్ తెచ్చుకున్న సినిమా నెలరోజుల్లోపే ఓటీటీలోకి రాబోతుండటం టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా వంద కోట్ల వసూళ్లనుదక్కించుకుంది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆదివారం సమంత అభిమానులతో పంచుకుంది.

తాను తల్లి కాబోతున్నట్లు మా ఇంటి బంగారం ప్రమోషన్స్‌లోనే సమంత చెప్పింది. ప్రెగ్నెన్సీ కారణంగా ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇవ్వబోతుంది.

మా ఇంటి బంగారం సినిమాను భర్త రాజ్ నిడిమోరుతో కలిసి సమంత స్వయంగా నిర్మించింది.
తాజావార్తలు
- ●Mahesh Babu Nephew | ఫారిన్ అమ్మాయిని పెళ్లిచేసుకోబోతున్న మహేష్‌బాబు మేనల్లుడు - ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్
- ●TTD Darshan Tickets October 2026 | శ్రీవారి భక్తులకు అలర్ట్: అక్టోబర్ నెల దర్శన టికెట్ల కోటా విడుదల తేదీలు ఇవే.. ఏ దర్శనం ఎప్పుడంటే?
- ●MLC Dasoju Sravan | ముఖ్యమంత్రివా.. మృగానివా..? రేవంత్‌పై దాసోజు ఫైర్
- ●Union Minister | కేంద్రమంత్రి సోషల్ మీడియా ఆఫీసులో.. లొంగదీసుకొని ఆత్యాచారం
- ●Rashmika Mandanna | రణబాలి అప్డేట్ లీక్ చేసిన రష్మిక - ఇన్‌స్టా పోస్ట్ వైరల్
- ●Ramchandar Rao | రేవంత్.. నువ్ ఎక్కినప్పటి నుంచి లెక్కగట్టి ఇవ్వు

Mahesh Babu Nephew | ఫారిన్ అమ్మాయిని పెళ్లిచేసుకోబోతున్న మహేష్‌బాబు మేనల్లుడు - ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్

TTD Darshan Tickets October 2026 | శ్రీవారి భక్తులకు అలర్ట్: అక్టోబర్ నెల దర్శన టికెట్ల కోటా విడుదల తేదీలు ఇవే.. ఏ దర్శనం ఎప్పుడంటే?

MLC Dasoju Sravan | ముఖ్యమంత్రివా.. మృగానివా..? రేవంత్‌పై దాసోజు ఫైర్

Union Minister | కేంద్రమంత్రి సోషల్ మీడియా ఆఫీసులో.. లొంగదీసుకొని ఆత్యాచారం


