త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Krithi Shetty | ల‌వ‌ర్ బాయ్‌గా మారిన డైరెక్ట‌ర్ శంక‌ర్ కొడుకు – కృతిశెట్టితో రొమాన్స్‌…

ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి తెలుగు, త‌మిళ భాష‌ల్లో మ‌ళ్లీ బిజీ అవుతోంది. ప్ర‌స్తుతం వెంక‌టేష్‌, క‌ళ్యాణ్ రామ్ మ‌ల్టీస్టార‌ర్‌లో కీర్తి సురేష్‌తో పాటు మ‌రో హీరోయిన్‌గా కృతి శెట్టి క‌నిపించ‌బోతుంది. తాజాగా త‌మిళంలో ల‌క్కీ ఛాన్స్ ద‌క్కించుకుంది.

N

Naresh N

Entertainment | Invalid Date

కోలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కుడు శంక‌ర్ త‌న‌యుడు అర్జిత్ శంక‌ర్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.  ల‌వ‌ర్ బాయ్ పేరుతో రొమాంటిక్ కామెడీ సినిమా చేస్తున్నాడు.
01/07

అట్లీ అసిస్టెంట్ అశోక్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది.
02/07

ఇటీవ‌ల ల‌వ‌ర్ బాయ్ మూవీ ఓపెనింగ్ ఈవెంట్ జ‌రిగింది.  ఈ వేడుక‌కు కృతి శెట్టి స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది.
03/07

అనిల్ రావిపూడి మ‌ల్టీస్టార‌ర్‌లో క‌ళ్యాణ్ రామ్‌కు జోడీగా కృతి శెట్టి క‌నిపించ‌బోతుంది.
04/07

ఈ ఏడాది త‌మిళంలో  ల‌వ్ ఇన్సూరెన్స్ కంపెనీ,  వా వాథియార్ సినిమాలు చేసింది కృతి శెట్టి. ఈ రెండు సినిమాలు డిజాస్ట‌ర్స్‌గా నిలిచాయి.
05/07

Krithi Shetty |  ల‌వ‌ర్ బాయ్‌గా మారిన డైరెక్ట‌ర్ శంక‌ర్ కొడుకు – కృతిశెట్టితో రొమాన్స్‌… - Image 6
06/07
Krithi Shetty |  ల‌వ‌ర్ బాయ్‌గా మారిన డైరెక్ట‌ర్ శంక‌ర్ కొడుకు – కృతిశెట్టితో రొమాన్స్‌… - Image 7
07/07

తాజావార్తలు

Advertisement