త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Krithi Shetty | జ‌న‌వ‌రి 12 విడుద‌ల సెట్స్‌లో కృతిశెట్టి బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్

టాలీవుడ్ హీరోయిన్ కృతి శెట్టి త‌న పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను జ‌న‌వ‌రి 12 విడుద‌ల మూవీ సెట్స్‌లో జ‌రుపుకుంది. చిత్ర యూనిట్ స‌భ్యుల న‌డుమ‌ కేక్ క‌ట్ చేసింది. కృతి శెట్టి బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌లో హీరోలు వెంక‌టేష్, క‌ళ్యాణ్‌రామ్‌, హీరోయిన్ కీర్తి సురేష్‌తో పాటు డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి పాల్గొన్నారు. ఈ పుట్టిన‌రోజు వేడుక‌ల తాలూకు ఫొటోలు వైర‌ల్ అవుతోన్నాయి. మల్టీస్టార‌ర్‌గా తెర‌కెక్కుతోన్న జ‌న‌వ‌రి 12 విడుద‌ల మూవీ వ‌చ్చే ఏడాది సంక్రాంతికి థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

N

Naresh N

Entertainment | Published On Sep 21, 2026, 7.22 pm IST

Krithi Shetty | జ‌న‌వ‌రి 12 విడుద‌ల సెట్స్‌లో కృతిశెట్టి బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ - Image 1
01/03
Krithi Shetty | జ‌న‌వ‌రి 12 విడుద‌ల సెట్స్‌లో కృతిశెట్టి బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ - Image 2
02/03
Krithi Shetty | జ‌న‌వ‌రి 12 విడుద‌ల సెట్స్‌లో కృతిశెట్టి బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ - Image 3
03/03

Advertisement