Kiara Advani | హైదరాబాద్ నాకు మరో పుట్టిల్లు – టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కియారా అద్వానీ కామెంట్స్
కియారా అద్వానీ హీరోయిన్‌గా టాక్సిక్ మూవీ ఆగస్ట్ 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో యశ్ హీరోగా నటించాడు. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందిన ఈ మూవీ తెలుగులోనూ రిలీజ్ కాబోతుంది.
Naresh N
Entertainment | Published On Aug 23, 2026, 3.56 pm IST

టాక్సిక్ మూవీ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు కియారా అద్వానీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

మహేష్‌బాబు భరత్ అనే నేనుతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టానని, అప్పటి నుంచి తెలుగు ప్రేక్షకులు తనపై అభిమానాన్ని చూపిస్తూనే ఉన్నారని కియారా అద్వానీ అన్నది.

హైదరాబాద్ తనకు మరో పుట్టిల్లులా మారిపోయిందని, ఇక్కడికి ఎప్పుడూ వచ్చినా సొంత ఇంటికి వచ్చినట్లే అనిపిస్తుందని కియారా చెప్పింది.

టాక్సిక్‌లో చేసిన నాదియా తన కెరీర్‌లోనే డిఫరెంట్ రోల్‌గా నిలిచిపోతుందని కియారా అద్వానీ తెలిపింది.

టాక్సిక్ కోసం కియారా అద్వానీ 15 కోట్ల రెమ్యూనరేషన్ స్వీకరించినట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమాలో కియారా అద్వానీతో పాటు రుక్మిణి వసంత్, తారా సుతారియా, నయనతార, హ్యుమా ఖురేషి హీరోయిన్లుగా కనిపించబోతున్నారు.


తాజావార్తలు
- ●Ganesh Bigala | నిజామాబాద్ ప్రజలను పొంగులేటి మోసం చేశారు
- ●TGEHS | ఈహెచ్ఎస్పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి.. దేవీప్రసాద్ డిమాండ్..
- ●Meenakshi Chaudhary | ‘కాకా’లో మీనాక్షి చౌదరి.. మెగాస్టార్ సినిమాలో అదిరిపోయే రోల్!
- ●TG Weather | తెలంగాణలో మూడురోజులు అతిభారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణశాఖ
- ●Maharashtra Hill Tragedy | ఐఫోన్ EMI గొడవతో కొండపై నుంచి పడి కుటుంబం బలి.. తల్లి చివరి వీడియో వైరల్
- ●Auto Strike | సమ్మెకు వెళ్తున్నాం.. సహకరించండి.. రేపు వేలాది మందితో భారీ ప్రదర్శన చేపడతాం

Ganesh Bigala | నిజామాబాద్ ప్రజలను పొంగులేటి మోసం చేశారు

TGEHS | ఈహెచ్ఎస్పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి.. దేవీప్రసాద్ డిమాండ్..

Meenakshi Chaudhary | ‘కాకా’లో మీనాక్షి చౌదరి.. మెగాస్టార్ సినిమాలో అదిరిపోయే రోల్!

TG Weather | తెలంగాణలో మూడురోజులు అతిభారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణశాఖ


