Khushi Kapoor | అక్క జాన్వీకి ధీటుగా సంపాదిస్తోన్న ఖుషి కపూర్ – ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో పోస్ట్‌కు ఎంత తీసుకుంటుందంటే?
సినిమాల పరంగా వెనుకబడిన సంపాదనలో మాత్రం ఒక్క జాన్వీ కపూర్‌కు గట్టి పోటీ ఇస్తోంది శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్. ఇప్పటివరకు హీరోయిన్‌గా హిందీలో రెండే సినిమాలు చేసింది ఖుషి కపూర్. ఈ రెండు డిజాస్టర్లుగా నిలిచిన ఈ అమ్మడి క్రేజ్ మాత్రం ఓ రేంజ్‌లో ఉంది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రాండ్ ప్రమోషన్స్‌కు సంబంధించి ఓ పోస్ట్ పెడితే 15 లక్షల వరకు డిమాండ్ చేస్తోంది ఖుషి. బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్నందుకు ఒక్కో డీల్‌కు మూడు కోట్ల నుంచి ఐదు కోట్ల మధ్య ఛార్జ్ చేస్తోన్నట్లు చెబుతోన్నారు. యాక్టర్‌గా ఒక్కో సినిమాకు రెండు కోట్ల వరకు రెమ్యూనరేషన్ స్వీకరిస్తున్నట్లు సమాచారం. వీటి ద్వారా ఖుషి కపూర్ బాగానే సంపాదిస్తోన్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతోన్నాయి. ఈ శ్రీదేవి తనయ మొత్తం ఆస్తుల విలువ 70 కోట్లకుపైనే ఉంటుందని సమాచారం.
N
Naresh N
Entertainment | Published On Oct 29, 2026, 7.59 pm IST

01/09

02/09

03/09

04/09

05/09

06/09

07/09

08/09

09/09
తాజావార్తలు
- ●AP Cyclone Power Restoration | ఏపీకి తెలంగాణ బిగ్ సపోర్ట్: చంద్రబాబు ఫోన్ కాల్‌తో భట్టి కీలక నిర్ణయం
- ●RS Praveen Kumar | టామ్ కామ్‌ను టామ్ స్కాం గా మార్చారు
- ●RGV | చిక్కుల్లో ఆర్జీవీ - 30 కోట్లు ఇవ్వాల్సిందేనంటూ లీగల్ నోటీసులు
- ●Telangana SC ST Sub Plan | ఎస్సీ, ఎస్టీలకు గుడ్ న్యూస్: 1,300 ఎకరాల భూమి పంపిణీకి రంగం సిద్ధం
- ●Ponnam Prabhakar | "ఓబీసీ కాలమ్" పెట్టాలని అమిత్ షాను అడగాలి
- ●DK Aruna | దేశ భద్రత కోసమే సర్.. యువత ఉన్నత చదువులపై దృష్టి పెట్టాలి: ఎంపీ డీకే అరుణ

AP Cyclone Power Restoration | ఏపీకి తెలంగాణ బిగ్ సపోర్ట్: చంద్రబాబు ఫోన్ కాల్‌తో భట్టి కీలక నిర్ణయం

RS Praveen Kumar | టామ్ కామ్‌ను టామ్ స్కాం గా మార్చారు

RGV | చిక్కుల్లో ఆర్జీవీ - 30 కోట్లు ఇవ్వాల్సిందేనంటూ లీగల్ నోటీసులు

Telangana SC ST Sub Plan | ఎస్సీ, ఎస్టీలకు గుడ్ న్యూస్: 1,300 ఎకరాల భూమి పంపిణీకి రంగం సిద్ధం


