త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Khushbu Daughter Wedding | ఖుష్బూ కూతురి పెళ్లి – హాజ‌రైన టాలీవుడ్ టాప్ హీరోలు – స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా త్రిష‌

సీనియ‌ర్ హీరోయిన్ ఖుష్బూ కూతురు అవంతిక సుంద‌ర్ పెళ్లి శ్ర‌వ‌ణ్ శ్రీనివాస‌న్‌తో గురువారం గోవాలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ పెళ్లి వేడుక‌లో ద‌క్షిణాదితో పాటు ప‌లువురు బాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు సంద‌డి చేశారు. టాలీవుడ్ టాప్ హీరోలు చిరంజీవి, నాగార్జున స‌తీస‌మేతంగా పెళ్లి వేడుక‌లో పాల్గొన్నారు. వెంక‌టేష్‌, త్రిష‌, అనిల్ క‌పూర్‌, జాకీ ష్రాఫ్‌తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు అవంతిక పెళ్లికి హాజ‌ర‌య్యారు.

N

Naresh N

Entertainment | Invalid Date

kushboo
01/06

kushboo

Khushbu  Daughter Wedding |  ఖుష్బూ కూతురి పెళ్లి – హాజ‌రైన టాలీవుడ్ టాప్ హీరోలు –  స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా త్రిష‌ - Image 2
02/06
Khushbu  Daughter Wedding |  ఖుష్బూ కూతురి పెళ్లి – హాజ‌రైన టాలీవుడ్ టాప్ హీరోలు –  స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా త్రిష‌ - Image 3
03/06
Khushbu  Daughter Wedding |  ఖుష్బూ కూతురి పెళ్లి – హాజ‌రైన టాలీవుడ్ టాప్ హీరోలు –  స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా త్రిష‌ - Image 4
04/06
Khushbu  Daughter Wedding |  ఖుష్బూ కూతురి పెళ్లి – హాజ‌రైన టాలీవుడ్ టాప్ హీరోలు –  స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా త్రిష‌ - Image 5
05/06
Khushbu  Daughter Wedding |  ఖుష్బూ కూతురి పెళ్లి – హాజ‌రైన టాలీవుడ్ టాప్ హీరోలు –  స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా త్రిష‌ - Image 6
06/06

Advertisement