Krithi Shetty | కృతిశెట్టి కోసం చెఫ్‌గా మారిన కీర్తి సురేష్ – ఫొటోలు వైరల్
ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి కోసం మహానటి కీర్తి సురేష్ చెఫ్‌గా అవతారం ఎత్తింది. వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Naresh N
Entertainment | Published On Aug 13, 2026, 3.29 pm IST

ఈ మల్టీస్టారర్ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో కీర్తి సురేష్, కృతి శెట్టి ఇద్దరూ పాల్గొంటున్నారు.

షూటింగ్ పూర్తయిన కీర్తి సురేష్, కృతి శెట్టి ఇద్దరూ కలిసి వంట చేశారు. కృతి శెట్టి కోసం చెఫ్‌గా మారిన కీర్తి సురేష్ కొన్ని స్పెషల్ వంటకాలను సిద్ధం చేసినట్లు సమాచారం.

బాంబే అలస్కా అనే స్పెషల్ కేక్‌ను కీర్తి సురేష్ తయారు చేసింది. ఈ కేక్ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

కీర్తి సురేష్, కృతిశెట్టి ఇద్దరూ వంట చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.

అనిల్ రావిపూడి మూవీతో దాదాపు రెండేళ్ల తర్వాత కృతి శెట్టి టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్‌కు జోడీగా నటిస్తోంది.

వెంకటేష్ సరసన కీర్తి సురేష్ కనిపించబోతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తాజావార్తలు
- ●Paytm | ఇన్వెస్టర్లకు అలర్ట్.. పేటీఎంకు సెబీ నోటీసులు..
- ●Sukhbir Singh Badal | అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై దాడి
- ●Chiranjeevi | కదిరి కాకాజీగా చిరంజీవి - మెగాస్టార్ బర్త్‌డేకు డబుల్ ట్రీట్
- ●MP Mallu Ravi | వందేమాతరం పాడి వెళ్లిపోయారు.. ప్రధాని, అమిత్ షాపై మల్లు రవి ఆగ్రహం
- ●Google Pixel 11 Pro Fold | గూగుల్ సరికొత్త ఫోల్డబుల్ ఫోన్.. మైండ్ బ్లాక్ అయ్యే ధర..
- ●Monsoon Session | 12 బిల్లులకు ఆమోదం.. ఒక్క దానిపైనే చర్చ

Paytm | ఇన్వెస్టర్లకు అలర్ట్.. పేటీఎంకు సెబీ నోటీసులు..

Sukhbir Singh Badal | అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై దాడి

Chiranjeevi | కదిరి కాకాజీగా చిరంజీవి - మెగాస్టార్ బర్త్‌డేకు డబుల్ ట్రీట్


