Keerthy Suresh | ఏకంగా ఏడు సినిమాలను లైన్‌లో పెట్టిన మహానటి – నాలుగు భాషల్లో బిజీ
పెళ్లి కోసం సినిమాలకు ఏడాది పాటు గ్యాప్ ఇచ్చిన కీర్తి సురేష్ మళ్లీ స్పీడు పెంచుతోంది. ప్రస్తుతం ఆరు సినిమాలతో పాటు ఓ వెబ్‌సిరీస్‌ను లైన్‌లో పెట్టింది. తెలుగులో విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధనతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇటీవలే వెంకటేష్ - అనిల్ రావిపూడి మల్టీస్టారర్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తమిళంలో ఈ మహానటి హీరోయిన్‌గా నటించిన సత్యవన్ సావిత్రి, కన్నీవిడి సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. హిందీలో రాఫ్తార్ పేరుతో మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది. మలయాళంలో ఓ యాక్షన్ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాలు, సిరీస్‌తో నాలుగు భాషల్లో కీర్తి సురేష్ ఫుల్ బిజీగా ఉంది.
N
Naresh N
Entertainment | Invalid Date

01/06

02/06

03/06

04/06

05/06

06/06
తాజావార్తలు
- ●Minister Seethakka | రూ.20 కోట్లతో 'హై లెవల్ బ్రిడ్జి'.. దశాబ్దాల కష్టాలకు చెక్ పెట్టిన మంత్రి సీతక్క
- ●Tollywood | ఒక్క లిప్‌లాక్ లేదు .. అయినా "ఏ" సర్టిఫికెట్ ఇచ్చారు - సెన్సార్ తీరుపై దీవాన టీమ్ ఫైర్
- ●Cybercrime Refund Hyderabad | ఆన్లైన్ మోసాల్లో డబ్బు పోగొట్టుకున్న బాధితులకు రూ.21 కోట్ల 'రీఫండ్'
- ●RS Praveen Kumar | భగీరథ్ ఒక్కడికే స్పెషల్‌గా పరీక్షలు పెట్టడం ఏంటి?
- ●TG Rains | ఐదురోజులు భారీ వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
- ●MVI Venkanna Road Accident | ఎంవీఐ వెంకన్న భౌతికకాయానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు

Minister Seethakka | రూ.20 కోట్లతో 'హై లెవల్ బ్రిడ్జి'.. దశాబ్దాల కష్టాలకు చెక్ పెట్టిన మంత్రి సీతక్క

Tollywood | ఒక్క లిప్‌లాక్ లేదు .. అయినా "ఏ" సర్టిఫికెట్ ఇచ్చారు - సెన్సార్ తీరుపై దీవాన టీమ్ ఫైర్

Cybercrime Refund Hyderabad | ఆన్లైన్ మోసాల్లో డబ్బు పోగొట్టుకున్న బాధితులకు రూ.21 కోట్ల 'రీఫండ్'

RS Praveen Kumar | భగీరథ్ ఒక్కడికే స్పెషల్‌గా పరీక్షలు పెట్టడం ఏంటి?


