త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Keerthy Suresh | త‌మిళ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో కీర్తి సురేష్ – బ్లాక్ శారీలో స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌

కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ స‌త్య‌వాన్ సావిత్రి న‌వంబ‌ర్ 20న త‌మిళంతో పాటు తెలుగులో రిలీజ్ అవుతోంది. కోర్ట్ రూమ్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ లాయ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతుంది. త‌ప్పుడు కేసు నుంచి త‌న భ‌ర్త‌ను నిర‌ప‌రాధిగా నిరూపించే ప్ర‌య‌త్నంలో ఓ మ‌హిళా లాయ‌ర్ సాగించిన జ‌ర్నీతో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. చెన్నైలో జ‌రిగిన స‌త్య‌వాన్ సావిత్రి ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్‌కు బ్లాక్‌క‌ల‌ర్ శారీలో అటెండ్ అయ్యింది. ఈ వేడుక‌కు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది. తెలుగులో స‌త్య‌వాన్ సావిత్రి ఎలాంటి ప్ర‌మోష‌న్స్‌, బ‌జ్ లేకుండా విడుద‌ల కాబోతుండ‌టం గ‌మ‌నార్హం.

N

Naresh N

Entertainment | Published On Nov 19, 2026, 5.44 pm IST

Keerthy Suresh | త‌మిళ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో కీర్తి సురేష్  – బ్లాక్ శారీలో స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌ - Image 1
01/08
Keerthy Suresh | త‌మిళ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో కీర్తి సురేష్  – బ్లాక్ శారీలో స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌ - Image 2
02/08
Keerthy Suresh | త‌మిళ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో కీర్తి సురేష్  – బ్లాక్ శారీలో స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌ - Image 3
03/08
Keerthy Suresh | త‌మిళ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో కీర్తి సురేష్  – బ్లాక్ శారీలో స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌ - Image 4
04/08
Keerthy Suresh | త‌మిళ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో కీర్తి సురేష్  – బ్లాక్ శారీలో స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌ - Image 5
05/08
Keerthy Suresh | త‌మిళ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో కీర్తి సురేష్  – బ్లాక్ శారీలో స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌ - Image 6
06/08
Keerthy Suresh | త‌మిళ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో కీర్తి సురేష్  – బ్లాక్ శారీలో స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌ - Image 7
07/08
Keerthy Suresh | త‌మిళ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో కీర్తి సురేష్  – బ్లాక్ శారీలో స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌ - Image 8
08/08

Advertisement