త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kannada OTT | వివాదాస్ప‌ద క‌న్న‌డ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది – తెలుగులో రిలీజ్‌

కేడీ ది డెవిల్ మూవీ బూతు సాంగ్ వివాదం పార్ల‌మెంట్‌ను కుదిపేసింది. స‌ర్కే చున‌ర్ పాట‌లోని సాహిత్యం, డ్యాన్స్‌ల‌పై నెటిజ‌న్ల‌తో పాటు ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఈ వివాదంతో కేడీ మూవీ పేరు దేశ‌వ్యాప్తంగా వినిపించింది.

N

Naresh N

Entertainment | Invalid Date

ధ్రువ్ స‌ర్జా, రీష్మా హీరోహీరోయిన్లుగా న‌టించిన కేడీ మూవీలో సంజ‌య్ ద‌త్‌, శిల్పా శెట్టి  కీల‌క పాత్ర‌లు పోషించారు.
01/06

పీరియాడిక‌ల్ గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ థియేట‌ర్ల‌లో డిజాస్ట‌ర్‌గా నిలిచింది.
02/06

కేడీ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. జూన్ 5 నుంచి జీ5 ఓటీటీలో క‌న్న‌డంతో పాటు తెలుగులో రిలీజ్ కాబోతుంది.
03/06

దాదాపు వంద కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన  కేడీ థియేట‌ర్ల‌లో 16 కోట్ల లోపే వ‌సూళ్ల‌ను ద‌క్కించుకొని  దారుణ ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది.
04/06

ఈ సినిమాలో స‌త్య అనే క్యారెక్ట‌ర్‌లో శిల్పా శెట్టి క‌నిపించింది.
05/06

స‌ర్కే చున‌ర్ సాంగ్‌లో సంజ‌య్ ద‌త్‌తో పాటు నోరా ఫ‌తేహి క‌నిపించింది. వివాదం కార‌ణంగా ఈ పాట‌ను డిలీట్ చేశారు.
06/06

Advertisement