త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kayadu Lohar | నాని ప్యార‌డైజ్ ఈవెంట్ – క‌య‌దు మిస్సింగ్

ఇటీవ‌ల త‌మిళ మూవీ ఇమ్మోర్ట‌ల్ ప్ర‌మోష‌న్స్‌కు దూరంగా ఉండ‌టంపై క‌య‌దు లోహ‌ర్‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ వివాదం మ‌రువ‌క ముందే మ‌రోసారి ఈ అస్సాం బ్యూటీని నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. క‌య‌దు లోహ‌ర్ హీరోయిన్‌గా న‌టించిన తెలుగు మూవీ ది ప్యార‌డైజ్ సెప్టెంబ‌ర్ 24న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌ను శుక్ర‌వారం నుంచి మొద‌లుపెట్టారు. హైద‌రాబాద్‌లో ప్రెస్‌మీట్‌ను ఏర్పాటుచేశారు. ఈ వేడుక‌లో క‌య‌దు క‌నిపించ‌లేదు. ప్యార‌డైజ్ తొలి ఈవెంట్‌కే ఆమె దూరంగా ఉండ‌టంపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

N

Naresh N

Entertainment | Published On Sep 11, 2026, 6.59 pm IST

Kayadu Lohar | నాని ప్యార‌డైజ్ ఈవెంట్ – క‌య‌దు మిస్సింగ్ - Image 1
01/07
Kayadu Lohar | నాని ప్యార‌డైజ్ ఈవెంట్ – క‌య‌దు మిస్సింగ్ - Image 2
02/07
Kayadu Lohar | నాని ప్యార‌డైజ్ ఈవెంట్ – క‌య‌దు మిస్సింగ్ - Image 3
03/07
Kayadu Lohar | నాని ప్యార‌డైజ్ ఈవెంట్ – క‌య‌దు మిస్సింగ్ - Image 4
04/07
Kayadu Lohar | నాని ప్యార‌డైజ్ ఈవెంట్ – క‌య‌దు మిస్సింగ్ - Image 5
05/07
Kayadu Lohar | నాని ప్యార‌డైజ్ ఈవెంట్ – క‌య‌దు మిస్సింగ్ - Image 6
06/07
Kayadu Lohar | నాని ప్యార‌డైజ్ ఈవెంట్ – క‌య‌దు మిస్సింగ్ - Image 7
07/07

Advertisement