త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

kayadu lohar | నేపాల్ స్వ‌స్థ‌లం -పెరిగింది పూణేలో – క‌య‌దు లోహ‌ర్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే…

ద‌క్షిణాదిలో మోస్ట్ బిజీయోస్ట్ హీరోయిన్‌గా కొన‌సాగుతోంది తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం..అన్ని ఇండ‌స్ట్రీల‌లో ఈ అమ్మ‌డి హ‌వానే కొన‌సాగుతోంది. మ‌రో మూడు, నాలుగేళ్ల వ‌ర‌కు క‌య‌దు లోహ‌ర్ డేట్స్ ఖాళీ లేవంటే అతిశ‌యోక్తి కాదు.

N

Naresh N

Entertainment | Invalid Date

క‌య‌దు లోహ‌ర్ స్వ‌స్థ‌లం నేపాల్ అట‌. కానీ వారి పూర్వీకులు మాత్రం అస్సాంకు వ‌ల‌స వ‌చ్చార‌ట‌. త‌ల్లితండ్రులు జాబ్ నిమిత్తం పూణేకు  షిప్ట‌వ్వ‌డంతో తాను అక్క‌డే పుట్టి పెరిగిన‌ట్లు చెప్పింది.
01/06

క‌న్న‌డ మూవీ ముగిల్‌పీటేతో హీరోయిన్‌గా క‌య‌దు లోహ‌ర్ యాక్టింగ్ జ‌ర్నీ మొద‌లైంది.
02/06

శ్రీవిష్ణు అల్లూరి మూవీతో క‌థానాయిక‌గా క‌య‌దు లోహ‌ర్‌ తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టింది.
03/06

ప్ర‌స్తుతం దుల్క‌ర్ స‌ల్మాన్‌తో మ‌ల‌యాళంలో ఐయామ్ గేమ్ సినిమా చేస్తోంది. బుధ‌వారం నాటితో ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యింది.
04/06

తెలుగులో ది ప్యార‌డైజ్ మూవీలో నానికి జోడీగా క‌నిపించ‌బోతుంది. ఈ సినిమాలో సుబ్బ‌ల‌క్ష్మి అనే పాత్ర చేస్తోంది.
05/06

మ‌ల‌యాళం, త‌మిళ భాష‌ల్లో మ‌రో నాలుగు సినిమాలు అంగీక‌రించింది క‌య‌దు లోహ‌ర్‌.
06/06

Advertisement