Kayadu Lohar | ప్యారడైజ్ కోసం కయదు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే? – అందరికంటే హీరోయిన్‌కే తక్కువ!
కయదు లోహర్ హీరోయిన్గా నటించిన ప్యారడైజ్ మూవీ సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ అస్సాం బ్యూటీ మూడో తెలుగు మూవీ ఇది. ప్యారడైజ్ సినిమా కోసం కయదు లోహర్ కోటిన్నర రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకు హీరో నాని 40 కోట్ల రెమ్యూనరేషన్ స్వీకరించగా...అనిరుధ్ 12 కోట్లు, బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయాల్ 10 కోట్ల, మోహన్‌బాబు ఐదు కోట్ల వరకు పారితోషికాలు అందుకున్నట్లు వార్తలొస్తున్నాయి. అందరికంటే కయదు లోహర్ తక్కువ పారితోషికం తీసుకున్నట్లు చెబుతున్నారు.
N
Naresh N
Entertainment | Published On Sep 22, 2026, 7.37 pm IST

01/10

02/10

03/10

04/10

05/10

06/10

07/10

08/10

09/10

10/10
తాజావార్తలు
- ●Antibiotics | పెయిన్కిల్లర్లు, యాంటీబయాటిక్స్ వాడుతున్నారా..? కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు..!
- ●Wine Shops | వైన్ షాపులు, బార్లు బంద్.. ఎప్పుడంటే? ఎందుకంటే?
- ●Vemula Prashanth Reddy | జరగకూడని ఘటనలకు రాష్ట్రం వేదికవుతోంది
- ●Auto Driver Monthly Income 75000 | ఆటోడ్రైవర్ నెల సంపాదన రూ.75 వేలు.. కూతురి చదువు కోసం భారీ ఖర్చు.. చివరకు మిగిలింది ఇదే..!
- ●National Awards | అట్టహాసంగా జాతీయ అవార్డుల ప్రదానోత్సవ వేడుక - పురస్కారాలు స్వీకరించిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే!
- ●Open Top Double Decker Buses | హైదరాబాద్ రోడ్లపైకి ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సులు

Antibiotics | పెయిన్కిల్లర్లు, యాంటీబయాటిక్స్ వాడుతున్నారా..? కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు..!

Wine Shops | వైన్ షాపులు, బార్లు బంద్.. ఎప్పుడంటే? ఎందుకంటే?

Vemula Prashanth Reddy | జరగకూడని ఘటనలకు రాష్ట్రం వేదికవుతోంది

Auto Driver Monthly Income 75000 | ఆటోడ్రైవర్ నెల సంపాదన రూ.75 వేలు.. కూతురి చదువు కోసం భారీ ఖర్చు.. చివరకు మిగిలింది ఇదే..!


