Kajal Aggarwal | నయనతార ఛాన్స్ కొట్టేసిన కాజల్ – భగవంత్ కేసరి కాంబో రిపీట్
బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో రూపొందిన భగవంత్ కేసరి నేషనల్ అవార్డును అందుకుంది. ఈ బ్లాక్‌బస్టర్ మూవీలో బాలకృష్ణకు జోడీగా కాజల్ హీరోయిన్‌గా నటించింది. భగవంత్ కేసరి కాంబో మరోసారి రిపీట్ కాబోతుంది.
Naresh N
Entertainment | Invalid Date

బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ తెరకెక్కుతోంది. ఎన్‌బీకే 111 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ రూపొందుతోంది.

ఈ భారీ బడ్జెట్ మూవీలో తొలుత హీరోయిన్‌గా నయనతారను మేకర్స్ కన్ఫామ్ చేశారు. కానీ బడ్జెట్ ఇష్యూస్ వల్ల నయన్ ఈ సినిమా నుంచి తప్పుకుంది.

తాజాగా నయనతార స్థానంలో ఎన్‌బీకే 111లోకి కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

సైలెంట్‌గా ఈ మూవీ షూటింగ్‌లో కాజల్ జాయిన్ అయ్యింది. ఇప్పటికే మూడు రోజులు షూటింగ్‌ను కూడా పూర్తిచేసినట్లు చెప్పింది.

న్యూ ఏజ్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ రూపొందుతోందని, ఇందులో తన పాత్ర స్టైలిష్‌గా ఉంటుందని కాజల్ అన్నది.

సత్యభామ తర్వాత టాలీవుడ్‌కు రెండేళ్లు గ్యాప్ ఇచ్చిన కాజల్ ఎన్‌బీకే 111తో రీఎంట్రీ ఇస్తోంది.

ప్రస్తుతం తెలుగులో వైశాఖ పేరుతో ఓ వెబ్ సిరీస్ చేస్తోంది.
తాజావార్తలు
- ●Great Nicobar airport | తీవ్ర వివాదం వేళ కేంద్రం కీలక నిర్ణయం.. రూ.13 వేల కోట్లతో గ్రేట్ నికోబార్ ఎయిర్‌పోర్టుకు క్లియరెన్స్
- ●ACB Raids | ఆదాయానికి మించి ఆస్తులు.. ఆర్ అండ్ బీ ఈఎన్సీ మోహన్‌నాయక్ ఇంట్లో ఏసీబీ సోదాలు
- ●Bharat Pe | బ్యాంకు ఖాతాలో డబ్బు లేకున్నా యూపీఐ ద్వారా చెల్లింపులు.. భారత్‌పే ఫ్లెక్స్‌తో కొత్త సౌకర్యం..
- ●Ebola | ఎబోలా కలకలం.. 550 కేసులు, 101 మరణాలు..
- ●Donald Trump | ఇరాన్‌పై దాడి చేస్తే.. ఒంటరిగా మిగిలిపోతావ్ జాగ్రత్త.. నెతన్యాహుకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
- ●Train Ticket Booking | ఆగస్టు నుంచి రైల్వే టికెట్ బుకింగ్‌లో భారీ మార్పులు.. నూతన టెక్నాలజీతో పూర్తిగా పునర్నిర్మాణం..

Great Nicobar airport | తీవ్ర వివాదం వేళ కేంద్రం కీలక నిర్ణయం.. రూ.13 వేల కోట్లతో గ్రేట్ నికోబార్ ఎయిర్‌పోర్టుకు క్లియరెన్స్

ACB Raids | ఆదాయానికి మించి ఆస్తులు.. ఆర్ అండ్ బీ ఈఎన్సీ మోహన్‌నాయక్ ఇంట్లో ఏసీబీ సోదాలు

Bharat Pe | బ్యాంకు ఖాతాలో డబ్బు లేకున్నా యూపీఐ ద్వారా చెల్లింపులు.. భారత్‌పే ఫ్లెక్స్‌తో కొత్త సౌకర్యం..

Ebola | ఎబోలా కలకలం.. 550 కేసులు, 101 మరణాలు..


