త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Janhvi Kapoor | ఆ అవ‌మానం జీవితాంతం మోయాల్సిందే – పెద్ద వివాదంపై జాన్వీక‌పూర్ రియాక్ష‌న్‌

రామ్‌చ‌ర‌ణ్ పెద్ది సినిమాలో జాన్వీక‌పూర్ పాత్ర‌ను ద‌ర్శ‌కుడు ఆవిష్క‌రించిన తీరుపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లొచ్చాయి. బాలీవుడ్‌, టాలీవుడ్ అనే భేదాలు లేకుండా సెలిబ్రిటీల‌తో పాటు నెటిజ‌న్లు సైతం డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సానాను ట్రోల్ చేశారు. చాలా అభ్యంత‌రక‌ర రీతిలో కెమెరా యాంగిల్స్ పెట్టారంటూ ఫైర్ అయ్యారు. ఈ వివాదంపై ఎట్ట‌కేల‌కు జాన్వీక‌పూర్ రియాక్ట్ అయ్యింది.

N

Naresh N

Entertainment | Published On Oct 29, 2026, 3.01 pm IST

కాఫీ విత్ క‌ర‌ణ్ షో సీజ‌న్ 9కు వ‌రుణ్ ధావ‌న్‌తో క‌లిసి జాన్వీ క‌పూర్ గెస్ట్‌గా అటెండ్ అయ్యింది. ఈ షోలో పెద్ద వివాదంపై ఆస‌క్తిక‌ర కామెంట్లు చేసింది.
01/08

ఆ త‌ప్పులో కొంత త‌న బాధ్య‌త కూడా ఉంద‌ని అన్న‌ది. త‌న‌కున్న సినీ నేప‌థ్యాన్ని ఉప‌యోగించుకొని అభ్యంత‌ర‌క‌ర స‌న్నివేశాల విష‌యంలో ద‌ర్శ‌కుడిని గ‌ట్టిగా అడ‌గాల్సింద‌ని జాన్వీ చెప్పింది. కానీ సినిమా కోసం చాలా మంది ప‌నిచేశార‌నే కోణంలో ఆలోచించి సైలెంట్‌గా ఉండిపోయా అని జాన్వీ చెప్పింది.
02/08

షూటింగ్‌లో ద‌ర్శ‌కుడు చెప్పిన‌ట్లు చేయాల‌నే ఒత్తిడి న‌టీన‌టుల‌పై ఎక్కువ‌గా ఉంటుంద‌ని జాన్వీ పేర్కొన్న‌ది. ముందుగా క‌థ‌,  కెమెరా యాంగిల్స్ గురించి హీరోయిన్ల‌కు ద‌క్షిణాదిలో ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌ర‌ని తెలిపింది
03/08

భ‌విష్య‌త్తులో ఇలాంటి పాత్ర‌ల విష‌యంలో జాగ్ర‌త్త‌ప‌డ‌టం త‌ప్పితే తాను  చేయ‌గ‌లిగింది ఏం లేద‌ని అన్న‌ది. ఈ పాత్ర‌ తాలూకు అవ‌మాన‌భారాన్ని తాను జీవితాంతం మోయ‌క త‌ప్ప‌ద‌ని జాన్వీ ఆవేద‌న వ్య‌క్తం చేసింది
04/08

ఈ వివాదం గురించి తాను ఎక్కువ‌గా మాట్లాడితే ఇత‌రుల‌ను త‌ప్పుప‌ట్టిన‌ట్లు అవుతుంద‌ని  చెప్పింది. అందుకే ఇక‌పై ఎక్క‌డ మాట్లాడ‌ద‌ల‌చుకోలేద‌ని  అన్న‌ది.
05/08

Janhvi Kapoor | ఆ అవ‌మానం జీవితాంతం మోయాల్సిందే  – పెద్ద వివాదంపై జాన్వీక‌పూర్ రియాక్ష‌న్‌ - Image 6
06/08
ఈ వివాదం ఓ  అనుభ‌వ‌పాఠంగా త‌న‌తో పాటు ఇత‌ర హీరోయిన్ల ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని జాన్వీ పేర్కొన్న‌ది.
07/08

రామ్‌చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన పెద్ది సినిమాకు బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. తెలుగులో జాన్వీ చేసిన సెకండ్ మూవీ ఇది.
08/08

Advertisement