Priya Bhavani Shankar | ఇరుముడి హీరోయిన్ క్యూట్ ఫొటోలు
ఇరుముడి మూవీతో తెలుగులో పెద్ద విజయాన్ని అందుకుంది ప్రియా భవానీ శంకర్. రవితేజ హీరోగా నటించిన ఈ మూవీ మూడు వందల కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. ఈ సినిమాలో కావేరి అనే పాత్రలో నాచురల్ యాక్టింగ్‌తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఇరుముడి సక్సెస్‌తో తెలుగులో ప్రియా భవానీ శంకర్‌కు ఆఫర్లు క్యూ కడుతోన్నాయి. ప్రస్తుతం ఓ రెండు భారీ బడ్జెట్ సినిమాల్లో అవకాశాలను దక్కించుకున్నట్లు సమాచారం. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో గ్లామర్‌తో మెరిసిపోతున్న ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో క్యూట్ లుక్‌తో ఆకట్టుకుంటోంది
N
Naresh N
Entertainment | Published On Sep 29, 2026, 7.55 pm IST

01/07

02/07

03/07

04/07

05/07

06/07

07/07
తాజావార్తలు
- ●TSLPRB | తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు జాతీయ అవార్డు
- ●Revanth Reddy | తుమ్మిడిహెట్టి నిర్మాణానికి అనుమతులు ఇప్పించండి.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్ రిక్వెస్ట్
- ●Yashmi Gowda | రొమాంటిక్ సీరియల్‌తో తెలుగులోకి బిగ్‌బాస్ బ్యూటీ రీఎంట్రీ
- ●RS Praveen Kumar | ఈనాడు రాసింది..తప్పుడు వార్త! ఆ మాత్రం తెలియకపోతే ఎలా?
- ●She Teams | గణేశ్ ఉత్సవాల్లో రెచ్చిపోయిన పోకిరీలు.. 2,935 మంది అదుపులోకి తీసుకున్న షీటీమ్స్..
- ●Bhatti Vikramarka | దళితుల ఆత్మగౌరవం కోసం ఐక్య పోరాటం : భట్టి విక్రమార్క

TSLPRB | తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు జాతీయ అవార్డు

Revanth Reddy | తుమ్మిడిహెట్టి నిర్మాణానికి అనుమతులు ఇప్పించండి.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్ రిక్వెస్ట్

Yashmi Gowda | రొమాంటిక్ సీరియల్‌తో తెలుగులోకి బిగ్‌బాస్ బ్యూటీ రీఎంట్రీ

RS Praveen Kumar | ఈనాడు రాసింది..తప్పుడు వార్త! ఆ మాత్రం తెలియకపోతే ఎలా?


