IPhone 18 | ఐ ఫోన్ 18తో సెలిబ్రిటీలు – ట్రెండ్ అవుతోన్న ఫొటోలు
ఐ ఫోన్ 18 అమ్మకాలు శుక్రవారం నుంచి ఇండియాలో మొదలయ్యాయి. తొలిరోజే ఈ ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఆపిల్ స్టోర్ల ముందు ఐఫోన్ లవర్స్ క్యూలు కట్టారు. సామాన్యులతో పాటు సెలిబ్రిటీలు సైతం ఐఫోన్ 18 కొనేందుకు ఆసక్తిని చూపారు. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ముంబాయిలోని ఓ స్టోర్‌కు వెళ్లి ఐఫోన్ 18 కొన్నాడు. మలయాళం ఈ మోడల్‌ను సొంతం చేసుకున్న తొలి సెలిబ్రిటీగా మమ్ముట్టి నిలిచాడు. ఐఫోన్ 18తో సెలిబ్రిటీలు దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
N
Naresh N
Entertainment | Published On Sep 18, 2026, 6.06 pm IST

01/07

02/07

03/07

04/07

05/07

06/07

07/07
తాజావార్తలు
- ●Vemula Prashanth Reddy | ఫిరాయింపులను ప్రోత్సహించిన ప్రభుత్వానికి మంచి గుణపాఠమిది
- ●Harish Rao | దానం వ్యవహారంలో కాంగ్రెస్ ద్వంద్వ నీతి బట్టబయలు : హరీశ్‌రావు
- ●TG Weather | తెలంగాణలో ఈ నెల 24 వరకు భారీ వానలు.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ..!
- ●Direct Tax Collections | కేంద్రానికి రూ.12.12 లక్షల కోట్ల ఆదాయం.. పన్ను వసూళ్లలో రికార్డు వృద్ధి..
- ●Congress MPs | హరీశ్‌రావు మామ భూమిని పరిశీలించిన కాంగ్రెస్ ఎంపీల బృందం
- ●Ponnam Prabhakar | ఎల్‌నినో రాజకీయ సమస్య కాదు.. బీజేపోళ్లు కేంద్రం నుంచి నిధులు తేవాలి

Vemula Prashanth Reddy | ఫిరాయింపులను ప్రోత్సహించిన ప్రభుత్వానికి మంచి గుణపాఠమిది

Harish Rao | దానం వ్యవహారంలో కాంగ్రెస్ ద్వంద్వ నీతి బట్టబయలు : హరీశ్‌రావు

TG Weather | తెలంగాణలో ఈ నెల 24 వరకు భారీ వానలు.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ..!

Direct Tax Collections | కేంద్రానికి రూ.12.12 లక్షల కోట్ల ఆదాయం.. పన్ను వసూళ్లలో రికార్డు వృద్ధి..


