Sreeleela | ఉస్తాద్‌భగత్‌సింగ్ కోసం శ్రీలీల రెమ్యూనరేషన్ ఎంతంటే? – రాశీఖన్నా కంటే ఎక్కువే!
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్‌సింగ్ మూవీ మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
N
Naresh N
Entertainment | Invalid Date

01/05
ఉస్తాద్ భగత్‌సింగ్ మూవీ కోసం శ్రీలీల నాలుగు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

02/05
ప్రస్తుతం శ్రీలీల ఒక్కో సినిమా కోసం ఏడు కోట్ల వరకు పారితోషికం స్వీకరిస్తోంది.

03/05
పవన్ కళ్యాణ్ మూవీ కావడంతో ఉస్తాద్ కోసం మాత్రం తక్కువే రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం.

04/05
ఉస్తాద్ భగత్‌సింగ్‌లో రాశీఖన్నా కంటే శ్రీలీలనే ఎక్కువగా రెమ్యూనరేషన్ అందుకున్నట్లు టాక్.

05/05
ఉస్తాద్ కోసం రాశీఖన్నాకు కోటిన్నర మాత్రమే దక్కినట్లు చెబుతోన్నారు.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు


