త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Yash | ఇన్‌స్టాగ్రామ్‌లో య‌శ్‌కు కోటిన్న‌ర ఫాలోవ‌ర్స్ – అత‌డు ఫాలో అయ్యిది మాత్రం ఒక్క‌రినే – ఆ హీరోయిన్ ఎవ‌రంటే?

కేజీఎఫ్‌, కేజీఎఫ్ 2 బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌తో పాన్ ఇండియ‌న్ హీరోగా మారిపోయారు య‌శ్‌. ఈ క‌న్న‌డ హీరోకు బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ జ‌రిగింది. ప్ర‌స్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో య‌శ్‌కు కోటిన్న‌ర ఫాలోవ‌ర్స్ ఉన్నారు. అత‌డి ఫాలోవ‌ర్స్ లిస్ట్‌లో ప‌లువురు స్టార్ డైరెక్ట‌ర్లు, హీరోలు ఉన్నారు. కానీ య‌శ్ మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క‌రినే ఫాలో అవుతున్నారు. ఆ ఒక్క‌రు అత‌డి భార్య రాధిక పండిట్ కావ‌డం గ‌మ‌నార్హం. య‌శ్ హీరోగా న‌టించిన ప‌లు సినిమాల్లో రాధికా పండిట్ హీరోయిన్‌గా న‌టించింది. ఈ షూటింగ్‌ల‌లోనే ప్రేమ‌లో ప‌డ్డ ఇద్ద‌రు పెళ్లిచేసుకున్నారు. గురువారం రిలీజైన రామాయ‌ణ‌లో య‌శ్ రావ‌ణాసురుడిగా న‌టించారు. ఆయ‌న న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి.

N

Naresh N

Entertainment | Published On Nov 5, 2026, 6.15 pm IST

Yash | ఇన్‌స్టాగ్రామ్‌లో య‌శ్‌కు కోటిన్న‌ర ఫాలోవ‌ర్స్ – అత‌డు ఫాలో అయ్యిది మాత్రం ఒక్క‌రినే – ఆ హీరోయిన్ ఎవ‌రంటే? - Image 1
01/09
Yash | ఇన్‌స్టాగ్రామ్‌లో య‌శ్‌కు కోటిన్న‌ర ఫాలోవ‌ర్స్ – అత‌డు ఫాలో అయ్యిది మాత్రం ఒక్క‌రినే – ఆ హీరోయిన్ ఎవ‌రంటే? - Image 2
02/09
Yash | ఇన్‌స్టాగ్రామ్‌లో య‌శ్‌కు కోటిన్న‌ర ఫాలోవ‌ర్స్ – అత‌డు ఫాలో అయ్యిది మాత్రం ఒక్క‌రినే – ఆ హీరోయిన్ ఎవ‌రంటే? - Image 3
03/09
Yash | ఇన్‌స్టాగ్రామ్‌లో య‌శ్‌కు కోటిన్న‌ర ఫాలోవ‌ర్స్ – అత‌డు ఫాలో అయ్యిది మాత్రం ఒక్క‌రినే – ఆ హీరోయిన్ ఎవ‌రంటే? - Image 4
04/09
Yash | ఇన్‌స్టాగ్రామ్‌లో య‌శ్‌కు కోటిన్న‌ర ఫాలోవ‌ర్స్ – అత‌డు ఫాలో అయ్యిది మాత్రం ఒక్క‌రినే – ఆ హీరోయిన్ ఎవ‌రంటే? - Image 5
05/09
Yash | ఇన్‌స్టాగ్రామ్‌లో య‌శ్‌కు కోటిన్న‌ర ఫాలోవ‌ర్స్ – అత‌డు ఫాలో అయ్యిది మాత్రం ఒక్క‌రినే – ఆ హీరోయిన్ ఎవ‌రంటే? - Image 6
06/09
Yash | ఇన్‌స్టాగ్రామ్‌లో య‌శ్‌కు కోటిన్న‌ర ఫాలోవ‌ర్స్ – అత‌డు ఫాలో అయ్యిది మాత్రం ఒక్క‌రినే – ఆ హీరోయిన్ ఎవ‌రంటే? - Image 7
07/09
Yash | ఇన్‌స్టాగ్రామ్‌లో య‌శ్‌కు కోటిన్న‌ర ఫాలోవ‌ర్స్ – అత‌డు ఫాలో అయ్యిది మాత్రం ఒక్క‌రినే – ఆ హీరోయిన్ ఎవ‌రంటే? - Image 8
08/09
Yash | ఇన్‌స్టాగ్రామ్‌లో య‌శ్‌కు కోటిన్న‌ర ఫాలోవ‌ర్స్ – అత‌డు ఫాలో అయ్యిది మాత్రం ఒక్క‌రినే – ఆ హీరోయిన్ ఎవ‌రంటే? - Image 9
09/09

Advertisement