Hero Nani | అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ – ఇప్పుడు ప్రొడ్యూసర్ – నాని, నితిన్ అలియాస్ రుక్మిణి మూవీ ఓపెనింగ్ ఫొటోలు!
నాచురల్ స్టార్ నాని ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే కంటెంట్ ప్రధాన సినిమాలతో ప్రొడ్యూసర్‌గా సత్తా చాటుతోన్నారు. కోర్ట్ బ్లాక్‌బస్టర్ తర్వాత నాని బ్యానర్‌లో మరో డిఫరెంట్ మూవీ రాబోతుంది. అలియాస్ రుక్మిణి పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నితిన్ హీరోగా నటిస్తున్నాడు.
Naresh N
Entertainment | Published On Aug 3, 2026, 5.39 pm IST

హీరో నాని కెరీర్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మొదలైంది. నితిన్ హీరోగా నటించిన బంగారు బుల్లోడు సినిమాకు నాని అసిస్టెంట్ డైరెక్టర్‌గా, క్లాప్ బాయ్‌గా పనిచేశాడు.

అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా బంగారు బుల్లోడుకు, ఇప్పుడు ప్రొడ్యూసర్‌గా అలియాస్ రుక్మిణి సినిమాకు నాని క్లాప్ కొడుతోన్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోన్నాయి.

అలియాస్ రుక్మిణి సినిమాకు దండోరా ఫేమ్ మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఆఫియా సయీద్ హీరోయిన్‌గా నటిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది.

సోమవారం అలియాస్ రుక్మిణి ఓపెనింగ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో నాని సోదరి దీప్తీ ఘంటా, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డితో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు.

వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై గతంలో అ!, హిట్, కోర్టుతో పాటు హిట్ 2 సినిమాలను నిర్మించారు నాని.
తాజావార్తలు
- ●UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?
- ●T20 Cricket | స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో చరిత్ర
- ●Kavitha | రాజకీయం అంటే బూతులేనా..? కోస్గి సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్..
- ●Maithili Thakur | రోల్స్ రాయిస్‌లో ఎమ్మెల్యే.. ట్రోలింగ్‌పై కంగనా ఫైర్..
- ●Ukraine Biggest Attack | మాస్కోపై 1,600కుపైగా డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్..!
- ●Delhi SIR | ఎస్ఐఆర్లో ప్రముఖులకూ షాక్.. అద్వానీ, కేజ్రీవాల్ సహా పలువురికి నోటీసులు..!

UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?

T20 Cricket | స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో చరిత్ర

Kavitha | రాజకీయం అంటే బూతులేనా..? కోస్గి సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్..

Maithili Thakur | రోల్స్ రాయిస్‌లో ఎమ్మెల్యే.. ట్రోలింగ్‌పై కంగనా ఫైర్..


